Tuesday, November 20, 2012

శ్రీ సాయినాథ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం

అత్రిసుపుత్ర - శ్రీ సాయినాథ
ఆశ్రితరక్షక - శ్రీ సాయినాథ
ఇందీవరాక్ష - శ్రీ సాయినాథ
ఈశితవ్య - శ్రీ సాయినాథ
ఉదాత్తహృదయ - శ్రీ సాయినాథ
ఊర్జితనామ - శ్రీ సాయినాథ
ఋణవిమోచక - శ్రీ సాయినాథ
ఎడరువినాశక - శ్రీ సాయినాథ
ఏకధర్మబోదిత - శ్రీ సాయినాథ
ఐక్యమత్యప్రియ - శ్రీ సాయినాథ
ఒమ్మతబోధిత - శ్రీ సాయినాథ
ఓంకారరూప - శ్రీ సాయినాథ
ఔదుబరవాసి - శ్రీ సాయినాథ
అంబరీశ - శ్రీ సాయినాథ
ఆఃశతృవినాశక - శ్రీ సాయినాథ
కరుణామూర్తి - శ్రీ సాయినాథ
ఖండోభానిజ - శ్రీ సాయినాథ
గణిత ప్రవీణ - శ్రీ సాయినాథ
ఘనశ్యామ సుందర - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శివ - శ్రీ సాయినాథ
చతుర్ముఖ బ్రహ్మ - శ్రీ సాయినాథ
చందస్సు స్ఫూర్తి - శ్రీ సాయినాథ
జగత్రయ బడయ - శ్రీ సాయినాథ
ఝగమగ ప్రకాశ - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శ్రీ - శ్రీ సాయినాథ
టంకకదాని - శ్రీ సాయినాథ
ఠంకశాహి - శ్రీ సాయినాథ
డంబవిరోది - శ్రీ సాయినాథ
ఢక్కానాధప్రియ - శ్రీ సాయినాథ
ణతపరిపాలితను - శ్రీ సాయినాథ
తత్వజ్ఞాని - శ్రీ సాయినాథ
ధళదళిపనణి - శ్రీ సాయినాథ
దక్షిణామూర్తి - శ్రీ సాయినాథ
ధర్మరక్షక - శ్రీ సాయినాథ
నక్షత్రనామ - శ్రీ సాయినాథ
పరంజ్యోతి శ్రీ - శ్రీ సాయినాథ
ఫకీర రూపి - శ్రీ సాయినాథ
బలరామసహోదర - శ్రీ సాయినాథ
భక్తి ప్రదాయక - శ్రీ సాయినాథ
మశీదువాసి - శ్రీ సాయినాథ
యజ్ఞపురుష - శ్రీ సాయినాథ
రఘువంశజ - శ్రీ సాయినాథ
లక్షణాగ్రజ - శ్రీ సాయినాథ
వనవిహారి - శ్రీ సాయినాథ
శమీవృక్షప్రియ - శ్రీ సాయినాథ
షట్కరీవిజ - శ్రీ సాయినాథ
సచ్చిదానంద - శ్రీ సాయినాథ
హఠయోగి - శ్రీ సాయినాథ
శబీజాక్షర - శ్రీ సాయినాథ
క్షమాశీలశ్రీ - శ్రీ సాయినాథ


No comments:

Post a Comment