- షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం
- అర్హులైననేమి నిరుపేదలైన నేమి ద్వారకామయి ప్రవేశమొనరించి నంతనే సుఖసంపదలు పొందగలరు
- ఈ భౌతిక దేహానంతరము సహితము నేనప్రమత్తుడనే
- నా భక్తుల రక్షణ నా సమాధినుండియే వెలువడుచుండును
- నా సమాధినుండియే సర్వకార్యములు నిర్వహింతును
- నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును
- నన్ను ఆశ్రయించువానిని, నన్ను శరణుజొచ్చు వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము
- నా యందు ఎవరి దృష్టియో వారి యందే నా కటాక్షము
- మీ భారమును నాపై బడవేయుడు నేను మోసెదను
- నా సహాయమును, సలహాను కోరిన తక్షణమే యోసంగసంసిద్ధుడును
- నా భక్తులయింట లేమి యను శబ్దమే పొడచూపదు
Tuesday, November 20, 2012
శ్రీ సాయినాథ ఏకాదశ సూత్రములు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment