మానస స్నానం:
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివ|
యఃస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యంతర శ్శుచిః||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయతే నమః
కర దర్శనం:
కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ|
కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం||
నిద్ర లేచినప్పుడు భూమిని తాకేముందు:
సముద్ర వసనేదేవి పర్వతస్తనమండితే|
విష్ణుపత్ని ర్నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే||
స్నానం చేయునప్పుడు:
గంగేచ యమునేచైవ గొదావరీ సరస్వతీ|
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు||
మాతా పితృ వందనం:
శ్రీ మాతా పితరౌ నిత్యం జన్మనో మమ కారిణే|
ధర్మాది పురుషార్థేభ్యః ప్రథమం ప్రణమామ్యహం||
తండ్రికి నమస్కరించునపుడు:
యస్మాపార్థువ దేహాత్ పార్థువ భగవతాగురునా|
నింతు నమాంసి సహస్రం సహ్రస్ర మూర్తయే పిత్రే||
తల్లికి నమస్కరించునపుడు:
నగాయత్ర పరోమంత్ర నమాతు పరదేవతా|
నహరే రపరస్త్రాత ననృతత్ ఫరమం పథకం||
ప్రదక్షిణ చేయునప్పుడు:
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః
ప్రాహిమం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష
జనార్ధన రక్ష రక్ష పరమేశ్వర
దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పధ్బ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే ||
దేవుని దగ్గర గంట మ్రోగించునప్పుడు:
ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం |
తత్ర ఘంటా రవం కుర్యాత్ దేవతార్చన లాంచితం ||
గోమాత ప్రార్థన:
గావః పుణ్యః పవిత్రాశ్చ గోధానం పావనం తథా
గావో భవిష్యత భూతచగోవు సర్వం ప్రతిష్ఠితం
నమో బ్రహ్మణ్య దేవాయ | గోబ్రాహ్మణ హితాయచ|
జగద్ధితాయ కృష్ణాయ | గోవిందాయ నమో నమః||
సాలగ్రామ ప్రార్థన:
సాలగ్రామ శిలావారి | పాపహారి విశేషతః |
ఆ జన్మః కృతపాపానాం | ప్రాయశ్చిత్తం దినే దినే ||
అశ్వర్థ ప్రార్థన:(రావి చెట్టు)
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతే విష్ణురూపిణే |
అగ్రతశ్శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః ||
బిల్వ వృక్ష ప్రార్థన:(మారేడు చెట్టు)
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ||
శమీ దర్శనం:
శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశనం |
అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని ||
తులసి ప్రార్థన:
యన్మూలే సర్వతీర్థాని యన్మథే సర్వదేవతా |
యదగ్రేసర్వ వేదాశ్చ తులసీంత్వాం నమామ్యహం ||
తులసి కోసేటప్పుడు:
మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే
సూర్యో నమస్కారాలు:
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయంధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరం
వినతా తనయో దేవః కర్మ సాక్షి సురేశ్వరః
సప్తాశ్వః సప్తరజ్ఞాశ్య అరణోమమ ప్రసీదతు
ఆదిత్యస్య నమస్కారం యేకుర్వంతి దినే దినే
జనాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే
గరుడ దర్శనము చేయునప్పుడు:
కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయచ
విష్ణువాహనమస్తుభ్యం పక్షి రాజాయతే నమః
కుంకుమ ధారణ మంత్రం:
కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం
ధారణేనాస్య శుభదం శాంతిరస్తు సదామమ
విభూతి ధారణ మంత్రం:
శ్రీకరంచ పవిత్రంచ శోకమోహ వినాశనం
లోకవస్యకరంచైవ భస్మం త్రైలోక్య పావనం
శ్రీ సాయి ఊదీ ధారణ మంత్రం:
మహాగ్రహ పీడాం మహోత్పాత పీడాం
మహారోగ పీడాం మహాతీవ్ర పీడాం
హరత్యాశుచే ద్వారకామాయి భస్మం
నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ
శ్రీకరం నిత్యం శుభకరం దివ్యం
పరమం పవిత్రం మహా పాపహారం
బాబా విభూతిం ధారమ్మహం
పరమం పవిత్రం బాబా విభూతిం
పరమం విచిత్రం లీలా విభూతిం
పరమార్థ యిష్టార్థ మోక్షాప్రదాతిం
బాబా విభూతిం యిదమాశ్రయామి
సాయి బాబా విభూతిం యిదమాశ్రయామి
పిడుగు పడునప్పుడు:
అర్జునః ఫల్గుణః పార్ద కిరీటి శ్వేతవాహనః
బీభత్స ర్విజయః కృష్ణ స్సవ్యసాచీ ధనుంజయః
ఔషధం సేవించునప్పుడు:
ధన్వంతరిం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషదకర్మణి
కషాయము సేవించునప్పుడు:
శరీరే జర్ఘరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః
మేధాభివృద్ధికి దక్షిణామూర్తి స్తోత్రం:
గురవే సర్వలోకానాం భిషజేభవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
భయ నివారణకు:
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్య స్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే
దీపారధన స్తోత్రం:
జ్ఞానానందమయం దేవం | నిర్మల స్పటికాకృతిం |
ఆధారం సర్వవిద్యానాం | హయగ్రీవ ముపాస్మహే ||
ఉదయదీపం వెలిగించునప్పుడు:
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం |
దీపేన సాద్యతే సర్వం ఉదయ దీపం నమోస్తుతే ||
సంధ్యాదీపం వెలిగించునప్పుడు:
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం |
దీపేన సాద్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ||
తీర్థం సేవించునప్పుడు:
అకాల మృత్యుహరణం | సర్వవ్యాధి నివారణం |
సమస్త దురితోపశమనం | శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం||
అపరాధ క్షమాపణ స్తోత్రం:
అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా |
దాసోయ మితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ||
భోజనం చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం:
దివ్యాన్నం షడ్రసోపేతం నానాభక్ష్య సమన్వితం |
నైవేద్యం గృహ్యాతాం దేవ! భుక్తి ముక్తి ప్రదాయక ||
భోజన పూర్వ శ్లోకం:
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||
భోజనం చేయునప్పుడు:
అన్నం బ్రహ్మ రసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వర |
ఇతే సంచింత్య భుంజానం దృష్తి దోషా నబాధతే ||
భోజనానంతర శ్లోకం:
అగస్త్యం వైనతేయంచ శమ్యంచ బడబాలనమ్ |
ఆహార పరిణామార్థం స్మరామిచ వృకోదరమ్ ||
ఇంటి నుండి బయటికి వెళ్ళునప్పుడు పఠించవలసిన స్తోత్రం:
అగ్రతో నారసిమ్హశ్చ పృష్థతో బలకేశవౌ |
ఉభయోః పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణౌ ||
ప్రయాణమై బయలు దేరి వెళ్ళే ముందు:
హనమానంజనా సూనుః వాయు పుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షఒ మిత్ర విక్రమః
ఉదధి క్రమణస్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పటేన్నిత్యం యాత్రా కాలే విశేషతః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||
నిద్రా శ్లోకం:
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ |
శయనేన స్మరేన్నిత్యం దుస్వపస్తస్యనశ్యతి ||

భారతమాత ప్రార్థన:
శ్రీ చక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహ్ర్మసనా ధ్యాసినీం
అంకేలాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జినైర్మండితాం
ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాది భిర్నందితాం
వందే భారత మాతరం సురవరాం వాత్సల్య పూర్ణాంధరాం

భోజన సమయం లో
ReplyDeleteప్రదోష వేళలో
ఇంకా
ప్రయాణ కాలం లో పాటించ వలసినవి,
కార్య జయం కోసం,
నిద్ర కు ఉపక్రమించే ముందు,
చాలా ఉన్నవి వాటిని కూడా ఇక్కడ కలిపి పూర్ణం చేయండి ఈ చక్కని పోస్ట్ ని
Thanks అండి.తప్పకుండ చేస్తాను.
DeleteVery good collection
Delete