Showing posts with label నవగ్రహ స్తోత్రం. Show all posts
Showing posts with label నవగ్రహ స్తోత్రం. Show all posts

Sunday, January 19, 2014

ఋణవిమోచన అంగారక స్తోత్రము

స్కంద ఉవాచః
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్
బ్రహ్మోవాచః వక్ష్యే హం సర్వ లోకానాం - హితార్థం హితకామదం
శ్రీ మదంగారక స్తోత్రమహామంత్రస్య - గౌతమ ఋషిః - అనుష్ఠుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః

ధ్యానం
రక్తమాల్యాంబరధరః - శూలశక్తిగదాధరః
చతుర్భుజో మేషగతో - వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ - ఋణహర్తా ధనప్రదః
స్థిరాసనో మహాకాయః - సర్వకామ ఫలప్రదః
లోహితో లోహితాక్షతశ్చ - సామగానాం కృపాకరః
ధరత్మజః కుజోభౌమో - భూమిజో భూమినందనః

అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారకః
సృష్టేః కర్తాచ హర్తాచ - సర్వదేవైశ్చ పూజితః

ఏతాని కుజనామాని -  నిత్యం యః ప్రయతః పఠేత్
ఋణం న జాయతే తస్య - ధనం ప్రాప్నో త్య సంశయం

అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ - ధూపదీపైర్గుడోదకైః
మంగళం పూజయిత్వా తు - దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రతః
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంస్పృశన్

మూలమంత్రం
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
ఏవంకృతే న సందేహో - ఋణం హిత్వా ధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా

అర్ఘ్యము
అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమా శేష - ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ - స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్త స్త్వాం ప్రపన్నోస్మి - గృహాణార్ఘ్యం నమోస్తుతే

ఇతి ఋణవిమోచకాంగారక స్తోత్రం

Friday, March 22, 2013

శ్రీ అంగారకాష్టోత్తర శతనామావళి

ఓం మహీసుతాయ నమః
ఓం మహాభాగాయ నమః
ఓం మంగళాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మహాశూరాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం మహారౌద్రాయ నమః
ఓం మహాభద్రాయ నమః
ఓం మాననీయాయ నమః
ఓం దయాకరాయ నమః
ఓం మానదాయ నమః
ఓం అమర్షణాయ నమః
ఓం క్రూరాయ నమః
ఓం తాపపానవివర్జితాయ నమః

ఓం సుప్రతీకాయ నమః
ఓం సుతామ్రాక్షాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం సుఖప్రదాయ నమః
ఓం వక్రస్తంభాధిగమనాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం వరదాయ నమః
ఓం సుఖినే నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం విదూరస్థాయ నమః
ఓం విభావసవే నమః
ఓం నక్షత్రచక్ర సంచారిణే నమః
ఓం క్షత్రపాయ నమః
ఓం క్షాత్రవర్జితాయ నమః

ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః
ఓం విచక్షణాయ నమః
ఓం అక్షిణఫలదాయ నమః
ఓం చక్షుర్గోచరాయ నమః
ఓం శుభలక్షణాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం వీతభయాయ నమః
ఓం విజ్వరాయ నమః
ఓం విజ్వకారణాయ నమః
ఓం నక్షత్రరాశిసంచారాయ నమః
ఓం నానాభయనికృంతనాయ నమః
ఓం కమనీయాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం కనత్కనకభూషణాయ నమః
ఓం భయఘ్నాయ నమః

ఓం భవ్యఫలదాయ నమః
ఓం భక్తాభయవరప్రదాయ నమః
ఓం శత్రుహంత్రే నమః
ఓం శమోపేతాయ నమః
ఓం శరణాగతపోషకాయ నమః
ఓం సాహసాయ నమః
ఓం సద్గుణాధ్యక్షాయ నమః
ఓం సాధవే నమః
ఓం సమరదుర్జయాయ నమః
ఓం దుష్టదూరాయ నమః
ఓం శిష్టపూజ్యాయ నమః
ఓం సర్వకష్టనివారకాయ నమః
ఓం దుశ్చేష్టావారకాయ నమః
ఓం దుఃఖ భంజనాయ నమః
ఓం దుర్ధరాయ నమః

ఓం హరయే నమః
ఓం దుస్స్వప్నహంత్రే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం దుష్టగర్వవిమోచనాయ నమః
ఓం భరద్వాజకులోద్భూతాయ నమః
ఓం భూసుతాయ నమః
ఓం భవ్యభూషణాయ నమః
ఓం రక్తాంబరాయ నమః
ఓం రక్తవపుషే నమః
ఓం భక్తపాలనతత్పరాయ నమః
ఓం చతుర్బుజాయ నమః
ఓం గదాధారిణే నమః
ఓం మేషవాహాయ నమః
ఓం మితాశనాయ నమః
ఓం శక్తిశూలధరాయ నమః

ఓం శక్తాయ నమః
ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః
ఓం తార్కికాయ నమః
ఓం తామసాధారాయ నమః
ఓం తపస్వినే నమః
ఓం తామ్రలోచనాయ నమః
ఓం తప్తకాంచసంకాశాయ నమః
ఓం రక్తకింజల్కసన్నిభాయ నమః
ఓం గోత్రాధిదేవాయ నమః
ఓం గోమథ్యచరాయ నమః
ఓం గుణవిభూషణాయ నమః
ఓం అసృజే నమః
ఓం అంగారకాయ నమః
ఓం అవంతీదేశాధీశాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః
ఓం యౌవనాయ నమః
ఓం యామ్యద్మాఖాయ నమః
ఓం త్రికోణమండలగతాయ నమః
ఓం త్రిదశాధిపసన్నుతాయ నమః
ఓం శుచయే నమః
ఓం శుచికరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం శుచివశ్యాయ నమః
ఓం శుభావహాయ నమః
ఓం మేషవృశ్చిక రాశీశాయ నమః
ఓం మేధావినే నమః
ఓం మితభాషణాయ నమః
ఓం సుఖప్రదాయ నమః
ఓం సురూపాక్షాయ నమః
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః
ఓం శ్రీ మతే అంగారకాయ నమః
ఇతి శ్రీ అంగారకాష్టోత్తర శతనామావళి సంపూర్ణం





Tuesday, November 20, 2012

సుబ్రహ్మణ్య స్తోత్రం

స్తోత్రం:
గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజం స్వరూపం
సేనాన్యాం తారకఘ్నం గురుమచల మతిం కార్తికేయం షడస్యం
సుబ్రహ్మణ్యం మాయూరధ్వజరధ సహితం దేవదేవం నమామి


అష్టకం:

హే స్వామినాథ కరుణాకర దీనబంధో |
శ్రీ పార్వతీసుముఖ పఙ్కజ పద్మబంధో ||
శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

దేవాధి దేవనుత దేవగణాధినాథ |
దేవంద్ర వంద్య మృదు పంకజమంజుపాద ||
దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తే |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

నిత్యాన్నదాన నిరతాఖిలరోగహారిన్ |
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ ||
శ్రుత్యాగమప్రణవ వాచ్యనిజస్వరూప |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

క్రౌంచామరేంద్ర మదఖండన శక్తి శూల |
సాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే ||
శ్రీ కుండలీశ దృతతుండ శిఖీంద్రవాహ |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

దేవాధిదేవ రథమండల మధ్య వేద్య |
దేవేంద్ర పీఠనగరం దృఢచాప హస్తం ||
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

వారాదిరత్న మణియుక్త కిరీటహార |

కేయూర కుండలసత్కవచాభిరామ ||
హేవీర తారకజయామరబృందవంద్య |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

పంచాక్షరాదిమమ మంత్రితగాఙ్తోయైః |
పంచామృతైః ప్రముదితేంద్రముఖై ర్మునీద్రైః ||
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా |
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం ||
సిక్త్వాతు మా మవ కళాధరకాంతకన్య్తా |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాత రుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తతక్షణా దేవ నశ్యతి
ఇతి సుబ్రహ్మణ్యాష్టకం

Monday, November 19, 2012

శనిగ్రహ స్తోత్రం

1.
నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే |
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయచ నమోస్తుతే |
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ |
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయేవిభో |
నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే |
ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్యచ ||


2.ఏలినాటి శని స్తోత్రం:
కోణశ్శనైశ్చరో మందః చాయా హృదయనందనః |
మార్తాండజ స్తథా సౌరిః పాతంగో గ్రహనాయకః ||
అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాం జనద్యుతిః |
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః ||
షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే |
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తస్యజాయతే ||

ఈ 16 నామాల్ని నిత్యం పఠిస్తే, శనీశ్చరుడు సంతుష్టినొంది కోరిన కొరికలను తీరుస్తాడు.




Saturday, November 17, 2012

ఆదిత్య హృదయం

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ 
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ 
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్ 
ఉపగమ్యా బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః  

అగస్త్యోవాచ:
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ 
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి  
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ 
జయావహం జపేన్నిత్యం మక్షయం పరమం శుభం  
సర్వమంగళ మాంగల్యం సర్వ పాప ప్రణాశనమ్ 
చింతాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్ 
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్  
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః 
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః  
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః 
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః  
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః 
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః  
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ 
సువర్ణసదృశో భానుః స్వర్ణరేతా దివాకరః  
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి ర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుః స్త్వష్టా మార్తాండ అంశుమాన్ 
హిరణ్యగర్భ శ్శిశిర సప్తనో భాస్కరో రవిః 
అగ్నిగర్భో‌దితేః పుత్ర శ్శంఖః శ్శిశిరనాశనః  
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ పారగః 
ఘనావృష్టి రపాంమిత్రో వింధ్య వీథీ ప్లవంగమః  
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః 
రవిర్విశ్వో మహాతేజా మధిపో విస్వభావనః  
నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః 
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమో‌స్తు తే  
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః 
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః 
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః  
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః 
నమః పద్మప్రభోదాయ మార్తాండాయ నమో నమః  
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే 
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః 
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః  
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే 
నమస్తమో‌భినిఘ్నాయ రవయే లోకసాక్షిణే  
నాశయత్యేష వైభూతం తధైవ సృజతి ప్రభుః 
పాయత్యేష తపత్యేష వర్షతేష గభస్తిభిః  
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః 
ఏష చై వాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ 
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ 
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః  
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః
ఏష చైవాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం
వేదాస్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల మేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏషరవిః ప్రభుః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చి న్నావశీదతి రాఘవ
పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏత త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతమ్
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో‌ భవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్యేన మహతా వధే తస్య ధృతో‌భవత్
అధ రవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి

Thursday, November 15, 2012

నవగ్రహ దోష నివారణ స్తోత్రం

శ్రీ సూర్యగ్రహ దోష నివృత్యర్థం శ్రీ రామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణ మర్దన రామనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ చంద్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కృష్ణావతార స్తుతి పఠనంచ కరిష్యే:
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశహరే
కాళియమర్దన లోకగురో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కుజగ్రహ దోష నివృత్యర్థం శ్రీ నృసింహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
హిరణ్య కశిపుచ్ఛేదనతో ప్రహ్లాదాభయ దాయక హేతో
నరసింహాచ్యుత రూపనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బుధగ్రహ దోష నివృత్యర్థం శ్రీ బుద్ధావతార స్తుతి పఠనంచ కరిష్యే:
దానవపతి మానాపహార త్రిపుర విజయ మర్దన రూప
బౌద్ధ జ్ఞానద బుద్ధనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బృహస్పతిగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వామనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భవ బంధన హర వితతమతే పాదోదక నిహతాఘతతే
వటుపటు వేష మనోజ్ఞనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శుక్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ పరశురామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
క్షీతిపతి వంశక్షయ కరమూర్తే క్షీతిపతి కర్తా హరిహరమూర్తే
భృగుహల రామ పరేశనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శనైశ్చరగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కూర్మావతార స్తుతి పఠనంచ కరిష్యే:
మంథనాచల ధారణహేతో దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ రాహుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వరాహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భూచోరక హర పుణ్యమతే క్రోడోధృత భూదేవహరే
క్రోడాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కేతుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ మీనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
వేదోధార విచారమతే సోమకదానవ సంహరణే
మీనాతార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కలి దోష నివృత్యర్థం శ్రీ కల్కీవతార స్తుతి పఠనంచ కరిష్యే:
శిష్టజనావన దుష్టహర ఖగతుర గోత్తమ వాహనతే
కల్కిరూప పరిపాల నమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


పై స్తోత్ర్రం పఠిచవలసిన విధానం:
రవి స్తోత్రం ఆదివారం 6 సార్లు
చంద్ర స్తోత్రం సోమవారం 10 సార్లు
కుజ స్తోత్రం మాంగళవారం 7 సార్లు
బుధ స్తోత్రం బుధవారం 17 సార్లు
గురు స్తోత్రం గురువారం 16 సార్లు
శుక్ర స్తోత్రం శుక్రవారం 20 సార్లు
శని స్తోత్రం శనివారం 19 సార్లు
రాహు స్తోత్రం శని,ఆదివారం 18 సార్లు
కేతు స్తోత్రం మంగళవారం 7 సార్లు
ప్రతిరోజు మిగితావి ఒక్కసారి మాత్రమే.


నవగ్రహ స్తోత్రములు

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవి స్తోత్రం:
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిం|
తమోరిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

చంద్ర స్తోత్రం:
దధి శంఖ తుషారాభం | క్షీరో దార్ణవ సంభ్వం|
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణమ్ ||

కుజ స్తోత్రం:
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభం |
కుమారం శక్తి హస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||


బుధ స్తోత్రం:

ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం |
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||

గురు స్తోత్రం:
దేవాణాంచ ఋషీణాంచ | గురు కాంచన సన్నిభం |
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||

శుక్ర స్తోత్రం:
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం |
సర్వశాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహమ్ ||

శని స్తోత్రం:
నీలాంజన సమాభాసం | రవి పుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరమ్ ||

రాహు స్తోత్రం:
అర్థకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్ధనం |
సింహకాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహమ్ ||

కేతు స్తోత్రం:
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం నమామ్యహమ్ ||