Showing posts with label అష్టోత్తర శతనామస్తోత్రం. Show all posts
Showing posts with label అష్టోత్తర శతనామస్తోత్రం. Show all posts

Friday, June 14, 2013

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ మహాగౌరీ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా ||

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా ||

కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ ||

ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ ||

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||

Sunday, May 5, 2013

సరస్వతి అష్టోత్తర శతనామస్తోత్రం

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా | 
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1

శివానుజా పుస్తకధృత్ ఙ్ఞానముద్రా రమా పరా | 
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || 2

మహాశ్రయా మాలినీ చ మహాభొగా మహాభుజా | 
మహాభాగా మహొత్సాహా దివ్యాంగా సురవందితా || 3

మహాకాలీ మహాపాశా మహాకారా మహాంకుశా | 
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ || 4

చంద్రికా చంద్రవదనా చంద్రలెఖావిభూషితా | 
సావిత్రీ సురసా దెవీ దివ్యాలంకారభూషితా || 5

వాగ్దెవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా | 
భొగదా భారతీ భామా గొవిందా గొమతీ శివా || 6

జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా | 
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మఙ్ఞానైకసాధనా || 7

సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా | 
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలొచనా || 8

విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా | 
త్రయీమూర్తీ త్రికాలఙ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ || 9

శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా | 
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా || 10

ముండకాయ ప్రహరణా ధూమ్రలొచనమర్దనా | 
సర్వదెవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా || 11

కాలరాత్రీ కలాధారా రూప సౌభాగ్యదాయినీ | 
వాగ్దెవీ చ వరారొహా వారాహీ వారిజాసనా || 12

చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా | 
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సూపూజితా || 13

శ్వెతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా | 
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా || 14

హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా | 
ఎవం సరస్వతీ దెవ్యా నామ్నామష్టొత్తరశతమ్ || 15

ఇతి శ్రీ సరస్వత్యష్టొత్తరశతనామస్తొత్రమ్ సంపూర్ణం.