- అశ్విని - చూ చె చౌ ల
- భరణి - లీ లూ లే లో
- కృత్తిక - అ ఇ ఉ ఎ
- రోహిణి - ఓ వా వీ వు
- మృగశిర - వే వో కా కి
- ఆరుద్ర - కూ ఘం ఙ చ్ఛ
- పునర్వసు - కే కో హ హి
- పుష్యమి - హూ హే హో డ
- ఆశ్లేష - డీ డూ డే డో
- మఖ - మా మీ మూ మే
- పుబ్బ - మో టా టీ టు
- ఉత్తర - టే టో పా పి
- హస్త - పూ ష ణా ఢ
- చిత్త - పే పో రా రి
- స్వాతి - రూ రే రో త
- విశాఖ - తీ తు తే తో
- అనురాధ - నా నీ నూ నె
- జ్యేష్ఠ - నో యా యి యు
- మూల - యే యో బా బి
- పూర్వాషాఢ - బు ధ బా ఢ
- ఉత్తరాషాఢ - బే బో జా జి
- శ్రవణం - జూ జే జో ఖ
- ధనిష్ఠ - గా గీ గూ గే
- శతభిషం - గో సా సీ సు
- పూర్వాభాద్ర - సే సో దా ది
- ఉత్తరాభాద్ర - దు శ్చం ఛా థ
- రేవతి - దే దో చా చి
ఒక నక్షత్రమునకు 4 పాదములు. చూ చె చౌ ల - అశ్విని నక్షత్రము 4 పాదములు. ఇటులనే 27 నక్షత్రములకు కలిపి 108 పాదములు.
No comments:
Post a Comment