Monday, May 6, 2013

శ్రీ మదర్దనారీశ్వర స్తోత్రమ్


చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ  నమః శివాయై చ నమః శివాయ || 1

కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుంజ విచర్చితాయ |
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ || 2

ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ || 3

విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ || 4

మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ || 5

అంభోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ || 6

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ |
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ || 7

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ || 8

ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ |
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || 9

ఇతి శ్రీ అర్ద నారీశ్వర స్తోత్రమ్ సంపూర్ణం.

3 comments:

  1. ఈ స్తోత్రం గురించి మరింత వివరణ ఇవ్వగలరా. అంటే ఎవరు, ఎప్పుడు, ఏ విధంగా పఠించాలోనని.

    ReplyDelete
    Replies
    1. అనూగారూ, ఈ‌స్తోత్రం గురించి శ్రీచాగంటివారి ప్రవచనం మీరు శ్రవణం చేయండి. మీ‌ సౌలభ్యం కోసం లంకె:
      http://telugu.srichaganti.net/ArdhanaareeswaraStotram.aspx

      Delete
  2. ఈ స్తోత్రం ఎవరైనా శుచిగా ఉండి పఠించవచ్చు. ఉదయం పూట అయితే మరీ మంచిది, వీలు కాని వారు సాయంత్రం కూడా చేసుకోవచ్చు

    ReplyDelete