Friday, February 7, 2014

శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామ స్తోత్రమ్

ఓం స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |
పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః ||
ద్విషణ్ణేత్ర శ్శక్తిధరః పిశితాశా ప్రభంజనః |
తారకాసురసంహారి రక్షోబల విమర్దనః ||
మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్య సురరక్షకః |
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలో భక్తవత్సలః ||
ఉమాసుత శ్శక్తిధరః కుమారః క్రౌంచధారణః |
సేనాన్యో రగ్నిజన్మా చ విశాఖ శ్శంకరాత్మజః ||
శివస్వామి గణస్వామి సర్వస్వామి సనాతనః |
అనంతశక్తి రక్షోభ్యః పార్వతీ ప్రియనందనః ||
గంగాసుత శ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః |
జృంభః ప్రజృంభః ఉజ్జృంభః కమలాసన సంస్తుతః ||
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణ స్సుమనోహరః |
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతి రహహ్పతిః ||
అగ్నిగర్భ శ్శమీగర్భో విశ్వరేతా స్సురారిహా |
హరిద్వర్ణ శ్శుభకరో వటుశ్చ పటువేషభృత్ ||
పూషా గభస్తి ర్గహనః చంద్రవర్ణః కళాధరః |
మాయాధరో మహామాయీ కైవల్య శ్శంకరాత్మజః ||
విశ్వయోని రమేయాత్మా తేజోనిధి రనామయః |
పరమేష్ఠీ పరబ్రహ్మ వేదగర్భో విరాట్సుతః ||
పులిందకన్యాభర్తాచ మహాసారస్వతోవృతః |
అశ్రితాఖిలదాత్రేచ చోరఘ్నో రోగనాశనః ||
అనంతమూర్తి రానందః శ్శిఖండీకృత కేతనః |
డంభః పరమడంభశ్చ మహాడంభో వృషాకపిః ||
కారణోత్పత్తిదేహశ్చ కారణాతీతవిగ్రహః |
అనీశ్వరోమృతఃప్రాణః ప్రాణాయామ పరాయణః ||
విరుద్ధహంత వీరఘ్నో రక్తశ్యామకధరః |
సుబ్రహ్మణ్యో గుహప్రీతః బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః |
వల్లీశః రుద్ర తేజస్వీ వినాయక ప్రియానుజః ||

No comments:

Post a Comment