Friday, December 21, 2012

కాల మానము


60 విలిప్తలు - 1 లిప్త
60 లిప్తలు - 1 విఘడియ
60 విఘడియలు - 1 ఘడియ - 24 నిముషములు
2 1/2 విఘడియలు - 1 నిముషము
2 1/2 ఘడియలు - 1 గంట
7 1/2 ఘడియలు - 1 జాము - 3 గంటలు
10 విఘడియలు - 4 నిముషములు
60 ఘడియలు - 1 దినము - 24 గంటలు
8 జాములు - 1 రోజు
12 గంటలు - 1 పగలు
12 గంటలు - 1 రాత్రి
1 పగలు + 1 రాత్రి - 1 రోజు
7 రోజులు - 1 వారము
4 వారములు - 1 నెల - 30 రోజులు
365 రోజులు - 12 నెలలు - 1 సంవత్సరము
12 సంవత్సరములు - 1 భగణము
60 సంవత్సరములు - 5 భగణములు
కలియుగ ప్రమాణము - 4,32,000 సంవత్సరములు

సంవత్సరాలు:
1.ప్రభవ
2.విభవ
3.శుక్ల
4.ప్రమోదిత
5.ప్రజోత్పత్తి
6.అంగీరస
7.శ్రీముఖ
8.భవ
9.యువ
10.ధాత
11.ఈశ్వర
12.బహుధాన్య
13.ప్రమాది
14.విక్రమ
15.వృష
16.చిత్రభాను
17.స్వభాను
18.తారణ
19.పార్ధివ
20.వ్యయ
21.సర్వజిత్తు
 22.సర్వధారి
 23.విరోధి
 24.వికృతి
 25.ఖర
26.నందన
27.విజయ
 28.జయ
 29.మన్మథ
 30.దుర్ముఖి
31.హేవళంబి
 32.విళంబి
 33.వికారి
 34.శార్వరి
 35.ప్లవ
36.శుభకృతు
 37.శోభకృతు
 38.క్రోధి
 39.విశ్వావసు
 40.పరాభవ
41.ప్లవంగ
 42.కీలక
 43.సౌమ్య
 44.సాధారణ
 45.విరోధికృతు
46.పరీధావి
 47.ప్రమాదీచ
 48.ఆనంద
 49.రాక్షస
 50.నల
51.పింగళ
 52.కాళయుక్తి
 53.సిద్ధార్ధి
 54.రౌద్రి
 55.దుర్మతి
56.దుందుభి
57.రుధిరోద్గారి
 58.రక్తాక్షి
 59.క్రోధన
 60.అక్షయ

నెలలు:
1.చైత్రం2.వైశాఖం3.జ్యేష్టం4.ఆషాడం
5.శ్రావణం6.భాద్రపదం7.ఆశ్వయుజం8.కార్తీకం
9.మార్గశిరం10.పుష్యం11.మాఘం12.ఫాల్గుణం

నక్షత్రాలు:
1.అశ్విని2.భరణి3.కృత్తిక
4.రోహిణి5.మృగశిర6.ఆరుద్ర
7.పునర్వసు8.పుష్యమి9.ఆశ్లేష
10.మఖ 11. పుబ్బ12.ఉత్తర
13.హస్త14.చిత్త15.స్వాతి
16.విశాఖ17.అనురాధ 18.జ్యేష్ఠ
19.మూల  20.పూర్వాషాఢ 21.ఉత్తరాషాఢ
22.శ్రవణం 23.ధనిష్ఠ 24.శతభిషం
25.పూర్వాభాద్ర 26.ఉత్తరాభాద్ర 27.రేవతి

27 నక్షత్రములు - 12 రాశుల సంబంధము:

  1. అశ్విని భరణి కృత్తికాః పాదం - మేషం
  2. కృత్తికాత్రిపాదం రోహిణి మృగశిరార్థం - వృషభం
  3. మృగశిరార్థం ఆర్ర్ద పునర్వసూస్త్రయోః - మిథునం 
  4. పునర్వసూపాదం పుష్యమి ఆశ్లేషాంత్యం - కర్కాటకం
  5. మఖ పుబ్బ ఉత్తరాపాదం -సింహం
  6. ఉత్తరాత్రిపాదం హస్త చిత్తార్థం - కన్య
  7. చిత్తార్థం స్వాతి విశాఖాస్త్రయః - తుల
  8. విశాఖాపాదం అనూరాధ జేష్ఠాంత్యం - వృశ్చికం
  9. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢాః పాదం - ధనస్సు
  10. ఉత్తరాషాఢాత్రిపాదం శ్రవణ ధనిష్ఠార్థం - మకరం
  11. ధనిష్ఠార్థం శతభిష పూర్వాభాద్రాస్త్రయః - కుంభః
  12. పూర్వాభాద్రా పాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం - మీనం
అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము - 9 పాదములు అనగా 1 రాశి. ఇటులనే 12 రాశులకు 108 పాదములు.

9 నక్షత్రములు - 36 పాదములు - 4 రాశులు - 1 నవకం

తిథులు:
1.పాడ్యమి8.అష్టమి
2.విదియ9.నవమి
3.తదియ10.దశమి
4.చవితి11.ఏకాదశి
5.పంచమి12.ద్వాదశి
6.షష్ఠి13.త్రయోదశి
7.సప్తమి14.చతుర్దశి
శుక్ల పక్షంలో పౌర్ణమి లేక కృష్ణ పక్షంలో అమావాస్య

వారాలు:
1.ఆదివారము
2.సోమవారము
3.మంగళవారము
4.బుధవారము
5.గురువారము
6.శుక్రవారము
7.శనివారము

నామ నక్షత్రములు

  1. అశ్విని                 చూ చె చౌ
  2. భరణి                  - లీ లూ  లే లో
  3. కృత్తిక                 -
  4. రోహిణి                - వా వీ వు
  5. మృగశిర             - వే వో కా కి
  6. ఆరుద్ర                - కూ ఘం చ్ఛ
  7. పునర్వసు           -           కే    కో  హ   హి
  8. పుష్యమి             - హూ హే హో  డ
  9. ఆశ్లేష                  - డీ డూ డే డో
  10. మఖ                   - మా మీ మూ మే
  11. పుబ్బ                 - మో టా టీ టు
  12. ఉత్తర                  - టే టో పా పి
  13. హస్త                   - పూ ణా
  14. చిత్త                    - పే పో రా రి
  15. స్వాతి                 - రూ రే రో
  16. విశాఖ                 - తీ తు తే తో
  17. అనురాధ             - నా నీ నూ నె
  18. జ్యేష్ఠ                    - నో యా యి యు
  19. మూల                 - యే యో బా బి
  20. పూర్వాషాఢ - బు బా
  21. ఉత్తరాషాఢ            - బే బో జా జి
  22. శ్రవణం                  - జూ జే జో
  23. ధనిష్ఠ                   - గా గీ గూ  గే
  24. శతభిషం               - గో సా సీ సు
  25. పూర్వాభాద్ర - సే సో దా ది
  26. ఉత్తరాభాద్ర            - దు శ్చం ఛా
  27. రేవతి                    - దే దో చా చి
ఒక నక్షత్రమునకు 4 పాదములు. చూ చె చౌ ల - అశ్విని నక్షత్రము 4 పాదములు. ఇటులనే 27 నక్షత్రములకు కలిపి 108 పాదములు.

Thursday, December 20, 2012

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || 
యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే ||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || 
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || 

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే || 
యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || 
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే |

శ్రీ వైశంపాయన ఉవాచ:
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరే వాభ్యభాషత || 

యుధిష్ఠిర ఉవాచ:
కిమేకం దైవతం లోకే కింవా ‌ప్యేకం పరాయణం |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్ ||
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసార బంధనాత్ || 

శ్రీ భీష్మ ఉవాచ:
జగజత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః || 
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవచ || 
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఃఖాతిగో భవేత్ ||
బ్రహ్మణ్యం సర్వ ధర్మఙ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవమ్|| 
ఏష మే సర్వ ధర్మాణాం ధర్మో‌ ధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || 
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ | 
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దేవతానాం చ భూతానాం యో‌ వ్యయః పితా || 
యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే |
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే ||
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామ సహస్రం మే శ్రుణు పాప భయాపహమ్ || 
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || 
విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహానృషిః ||
ఛందో‌నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః || 
అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ ||
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || 

పూర్వన్యాసః

అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య | శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా | అమృతాం శూద్భవో భానురితి బీజమ్ | దేవకీ నందనః స్రష్టేతి శక్తిః | ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః | శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ | శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ | రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్ | త్రిసామాసామగః సామేతి కవచమ్ | ఆనందం పరబ్రహ్మేతి యోనిః | ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః | శ్రీ విశ్వరూప ఇతి ధ్యానమ్ | శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః|

ధ్యానమ్:
క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానామ్ 
మాలాక్ ప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైర్మండితాంగః |
శుభ్రైరభ్రై రదభ్రై రుపరివిరచితైర్ముక్త పీయూష వర్షైః
ఆనందీ నః పునీయా దరినలిన గదా శంఖపాణిః ముకుందః ||

భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే 
కర్ణావాశాః శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయ మబ్ధిః |
అంతస్థం యస్య విశ్వం సుర నరఖగగో భోగి గంధర్వ దైత్యైః 
చిత్రంరం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి || 

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమ్ 
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యమ్ 
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథమ్ || 

మేఘ శ్యామం పీత కౌశేయ వాసం 
శ్రీవత్సాకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం 
విష్ణుం వందే సర్వలోకైక నాథమ్|| 

సశంఖచక్రం సకిరీట కుండలం 
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం 
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ ||

ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరిః 
ఆసీనమంబుదశ్యామ మాయతాక్ష మలంకృతమ్ |
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసమ్
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || 

ఓం విశ్వస్మై నమః


  1. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః |
    భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ||
  2. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః |
    అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞో‌క్షర ఏవచ ||
  3. యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
    నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ||
  4. సర్వః శర్వః శివః స్థాణుః భూతాదిర్నిధి రవ్యయః |
    సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ||
  5. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
    అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || 
  6. అప్రమేయో హృషీకేశః పద్మనాభో‌ మరప్రభుః |
    విశ్వకర్మా మను స్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ||
  7. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
    ప్రభూతః త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ ||
  8. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
    హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ||
  9. ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |
    అనుత్తమో దురాధర్షః కృతఙ్ఞః కృతిరాత్మవాన్||
  10. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
    అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ||
  11. అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
    వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః ||
  12. వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితస్సమః |
    అమోఘః పుండరీకాక్ష వృషకర్మా వృషాకృతిః ||
  13. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః |
    అమృతః శాశ్వత స్థాణుః వరారోహో మహాతపాః ||
  14. సర్వగః సర్వ విద్భానుః విష్వక్సేనో జనార్దనః |
    వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||
  15. లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
    చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః ||
  16. భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుర్జగదారిజః |
    అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||
  17. ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
    అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ||
  18. వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
    అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||
  19. మహాబుద్ధిః మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
    అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ||
  20. మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
    అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ||
  21. మరీచిః దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
    హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ||
  22. అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
    అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ||
  23. గురుర్గురుతమో ధామ సత్యస్సత్య పరాక్రమః |
    నిమిషో‌నిమిషః స్రగ్వీ వాచస్పతి రుదారధీః ||
  24. అగ్రణీః గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః |
    సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ||
  25. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
    అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ||
  26. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వ భుగ్విభుః |
    సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః ||
  27. అసంఖ్యేయో‌ ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
    సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః ||
  28. వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః |
    వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ||
  29. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
    నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ||
  30. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
    ఋద్దః స్పష్టాక్షరో మంత్ర చంద్రాంశుర్భాస్కరద్యుతిః ||
  31. అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |
    ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః ||
  32. భూతభవ్య భవన్నాథః పవనః పావనో‌ నలః |
    కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ||
  33. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః |
    అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ||
  34. ఇష్టో‌విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
    క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ||
  35. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |
    అపాంనిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః ||
  36. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |
    వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః ||
  37. అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |
    అనుకూలః శతావర్తః పద్మీ పద్మ నిభేక్షణః ||
  38. పద్మనాభో‌ రవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |
    మహర్ధిః ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ||
  39. అతులః శరభో భీమః సమయఙ్ఞో హవిర్హవిః |
    సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ||
  40. విక్షరో రోహితో మార్గో హేతు ర్దామోదరః సహః |
    మహీధరో మహాభాగో వేగవానమితాశనః ||
  41. ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |
    కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ||
  42. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |
    పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ||
  43. రామో విరామో విరజో మార్గోనేయో నయో‌ నయః |
    వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విదుత్తమః ||
  44. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |
    హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ||
  45. ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |
    ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ||
  46. విస్తారః స్థావర స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ |
    అర్థో‌నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||
  47. అనిర్విణ్ణః స్థవిష్ఠో భూద్ధర్మయూపో మహామఖః |
    నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః ||
  48. యఙ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుంస్సత్రం సతాంగతిః |
    సర్వదర్శీ నివృత్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞానముత్తమమ్ ||
  49. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |
    మనోహరో జితక్రోధో వీర బాహు ర్విదారణః ||
  50. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ |
    వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ||
  51. ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్ క్షరమక్షరమ్|
    అవిఙ్ఞాతా సహస్త్రాంశుః విధాతా కృతలక్షణః ||
  52. గభస్తినేమిః సత్వస్థః సింహో భూత మహేశ్వరః |
    ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ||
  53. ఉత్తరో గోపతిర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః |
    శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ||
  54. సోమపో‌మృతపః సోమః పురుజిత్ పురుసత్తమః |
    వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ||
  55. జీవో వినయితా సాక్షీ ముకుందో మితవిక్రమః |
    అంభోనిధిరనంతాత్మా మహో దధిశయోంతకః ||
  56. అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
    ఆనందో‌ నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ||
  57. మహర్షిః కపిలాచార్యః కృతఙ్ఞో మేదినీపతిః |
    త్రిపదః త్రిథశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ||
  58. మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |
    గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ||
  59. వేధాః స్వాంగో‌ జితః కృష్ణో దృఢః సంకర్షణో‌చ్యుతః |
    వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ||
  60. భగవాన్ భగహా‌‌ నందీ వనమాలీ హలాయుధః |
    ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః ||
  61. సుధన్వా ఖండపరశుః దారుణో ద్రవిణప్రదః |
    దివస్పృక్సర్వదృగ్వాసో వాచస్పతి రయోనిజః ||
  62. త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |
    సన్యాస కృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణం||
  63. శుభాంగః శాంతిదః స్రష్ఠా కుముదః కువలేశయః |
    గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ||
  64. అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |
    శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాః వరః ||
  65. శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
    శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||
  66. స్వక్షః స్వంగః శతానందో నందిః జ్యోతిర్గణేశ్వరః |
    విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః ||
  67. ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వత స్థిరః |
    భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ||
  68. అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
    అనిరుద్ధో‌ ప్రతిరథః ప్రద్యుమ్నో ‌మిత విక్రమః ||
  69. కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః |
    త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ||
  70. కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
    అనిర్దేశ్యవపుర్విష్ణుః వీరో‌నంతో ధనంజయః ||
  71. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మవివర్ధనః |
    బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణప్రియః ||
  72. మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |
    మహాక్రతుర్మహాయజ్వా మహాయఙ్ఞో మహాహవిః ||
  73. స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |
    పూర్ణః పూరయితా పుణ్యః పుణ్య కీర్తిరనామయః ||
  74. మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |
    వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాః హవిః ||
  75. సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
    శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ||
  76. భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో‌ నలః |
    దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో‌ థాపరాజితః ||
  77. విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్ |
    అనేకమూర్తి రవ్యక్తః శతమూర్తిః శతాననః ||
  78. ఏకోనైకః సవః కః కిం యత్తత్పద మనుత్తమమ్ |
    లోకబంధుః లోకనాథో మాధవో భక్తవత్సలః ||
  79. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
    వీరహా విషమః శూన్యో ఘృతాశీ రచలశ్చలః ||
  80. అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్క్ |
    సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ||
  81. తేజో‌వృషో ద్యుతిధరః సర్వశస్త్ర భృతాంవరః |
    ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ||
  82. చతుర్మూర్తి శ్చతుర్బాహు శ్చతుర్వ్యూహ శ్చతుర్గతిః |
    చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్ ||
  83. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
    దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ||
  84. శుభాంగో లోకసారంగః సుతంతుః తంతువర్ధనః |
    ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ||
  85. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
    అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ||
  86. సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీ శ్వరేశ్వరః |
    మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః ||
  87. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో‌ నిలః |
    అమృతాశో ‌అమృతవపుః సర్వఙ్ఞః సర్వతోముఖః ||
  88. సులభః సువ్రతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః |
    న్యగ్రోధోదుంబరో ‌శ్వత్థః ఛాణూరాంధ్ర నిషూదనః ||
  89. సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
    అమూర్తి రనఘో ‌చింత్యో భయకృద్భయనాశనః ||
  90. అణుర్బృహత్ కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
    అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ||
  91. భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః |
    ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః ||
  92. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
    అపరాజితః సర్వసహోనియంతా ‌నియమో‌యమః ||
  93. సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్య ధర్మ పరాయణః |
    అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ||
  94. విహాయ సగతిర్జ్యోతిః సురుచిః హుతభుగ్విభుః |
    రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ||
  95. అనంతో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజో‌ గ్రజః |
    అనిర్విణ్ణః సదామర్షీ లోకధిష్ఠాన మద్భుతః ||
  96. సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
    స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తిః స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||
  97. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాశనః |
    శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ||
  98. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
    విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః ||
  99. ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
    వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః ||
  100. అనంతరూపో ‌నంతశ్రీః జితమన్యుః భయాపహః |
    చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ||
  101. అనాదిః భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
    జననో జనజన్మాదిః భీమో భీమ పరాక్రమః ||
  102. ఆధార నిలయో ‌ధాతా పుష్పహాసః ప్రజాగరః |
    ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ||
  103. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
    తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః ||
  104. భూర్భువః స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
    యఙ్ఞో యఙ్ఞపతిర్యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః ||
  105. యఙ్ఞభృత్ యఙ్ఞకృత్ యఙ్ఞీ యఙ్ఞభుక్ యఙ్ఞసాధనః |
    యఙ్ఞాంతకృత్ యఙ్ఞ గుహ్య మన్నమన్నాద ఏవ చ ||
  106. ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
    దేవకీనందనః స్రష్ఠా క్షితీశః పాపనాశనః ||
  107. శంఖభృన్నందకీ చక్రీ శార్ంగ ధన్వా గదాధరః |
    రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః || "2"
    శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి |
  108. వనమాలీ గదీ శార్ంగీ శంఖీ చక్రీ చ నందకీ |
    శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవో ‌భిరక్షతు || "2"
    శ్రీ వాసుదేవో‌ భిరక్షతు ఓం నమ ఇతి |



ఉత్తర పీఠిక:

  1. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
    నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్ ||
  2. య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్|
    నా శుభం ప్రాప్నుయాత్కించిత్ -సో‌ముత్రేహచ మానవః ||
  3. వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ |
    వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖ మవాప్నుయాత్ ||
  4. ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మం అర్థార్థీ చార్థ మాప్నుయాత్ |
    కామాన వాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ర్పజాః ||
  5. భక్తిమాన్ యః సదోత్థాయ శుచిః సద్గతమానసః |
    సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ||
  6. యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ |
    అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్య నుత్తమమ్ ||
  7. న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
    భవత్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః ||
  8. రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ |
    భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః ||
  9. దుర్గాణ్య తితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
    స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః ||
  10. వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః |
    సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ||
  11. న వాసుదేవ భక్తానా మశుభం విద్యతే క్వచిత్ |
    జన్మ మృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే ||
  12. ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః |
    యుజ్యేతాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః ||
  13. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః |
    భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ||
  14. ద్వౌః స చంద్రార్క నక్షత్రా ఖందిశో భూర్మహోదధిః |
    వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ||
  15. ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసమ్ |
    జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్ ||
  16. ఇంద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః |
    వాసుదేవాత్మ కాన్యాహుః, క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవచ ||
  17. సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్పతే |
    ఆచర ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ||
  18. ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
    జంగమా జంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ ||
  19. యోగోఙ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాది కర్మచ |
    వేదాః శాస్త్రాణి విఙ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ ||
  20. ఏకో విష్ణు ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః |
    త్రీన్ లోకాన్ వ్యాప్యభూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ||

  21. ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితమ్ |
    పఠేద్య ఇచ్చేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ ||
  22. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్|
    భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవమ్ ||
    నతే యాంతి పరాభవమ్ ఓం నమ ఇతి |
  23. అర్జున ఉవాచ:
    పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
    భక్తానా మనురక్తానాం త్రాతాభవ జనార్దన ||
  24. శ్రీభగవాన్ ఉవాచ:
    యో మాం నామ సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాండవ |
    సో‌ హమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ||
    స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి |
  25. వ్యాస ఉవాచ:
    వాసనా ద్వాసుదేవస్య వాసితం తే జగత్రయం |
    సర్వభూత నివాసో‌సి వాసుదేవ నమోస్తుతే ||
    శ్రీ వాసుదేవ నమోస్తుతే ఓం నమ ఇతి |
  26. పార్వత్యువాచ:
    కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం |
    పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో ||
  27. ఈశ్వర ఉవాచ:
    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
    సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||"3"
    శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి |
  28. బ్రహ్మోవాచ:
    నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
    సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ||
    శ్రీ సహస్ర కోటీ యుగధారిణే ఓం నమ ఇతి |
  29. సంజయ ఉవాచ:
    యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
    తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ ||
  30. శ్రీ భగవాన్ ఉవాచ:
    అనన్యాశ్చింత యంతో మాం యే జనాః పర్యుపాసతే |
    తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్||
  31. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
    ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||
  32. ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
    సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి ||
  33. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
    తథ్సర్వం క్షమ్యతామ్ దేవ నారాయణ నమో‌స్తుతే |
  34. కాయేన వాచా మనసేంద్రి యైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ |
    కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
    శ్రీ మన్నారాయణాయేతి సమర్పయామి |
ఓం తత్ సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

ఇతి శ్రీ మహాభారతే శతసహసిక్రాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుదిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్రం నామ చతుః పంచాశ దధిక ద్విశత తమోధ్యాయః