Tuesday, April 30, 2013

రాజరాజేశ్వర్యాష్టకం

అంబాశాంభవి చంద్రమౌళి రబలా పర్ణా ఉమాపార్వతీ
కాళీ హైమావతీ శివా త్రిణయనీ కాత్యాయనీ భైరవీ |
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 1

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సంధాయినీ
వాణీ పల్లవపాణీ వేణు మురళీ గాన ప్రియాలోలినీ |
కల్యాణీ ఉడురాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 2

అంబానూపుర రత్న కంకణధరీ కేయూర హారావళీ
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితా |
వీణా వేణువినోద మండితకరా వీరాననే సంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 3

అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్యలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమా నోజ్జ్వలా |
చాముండాశ్రిత రక్తపోష జననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 4

అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధు కైటభ ప్రశమనీ వాణీ రమా సేవితా |
మల్లాద్యాసుర మూక దైత్య దమనీ మహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 5

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృత పర2హ్ పూర్ణానుసంధీకృతా |
ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 6

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ |
యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళా మాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 7

అంబా పాలిత భక్తరాజి అంబాష్టకం యః పఠే
దంబా లోకకటాక్ష విక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా |
అంబా పావన మంత్రరాజ పఠనాద్దంతీశ మొక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ || 8

ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టకం.

Monday, April 29, 2013

శ్రీ గురుస్తోత్రం

అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 1

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః || 2

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుదేవ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః || 3

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 4

చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 5

సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజః |
వేదాంతాంబు జ సూర్యోయః తస్మై శ్రీ గురవేనమః || 6

చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతః తస్మై శ్రీ గురవేనమః || 7

జ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తి ముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవేనమః || 8

అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధవిదాహినే |
ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవేనమః || 9

శొషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవేనమః || 10

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వ జ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవేనమః || 11

మన్నాథః శ్రీ జగన్నాథః మద్గురుః శ్రీ జగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవేనమః || 12

గురురాది రనాదిశ్చ గురుః పరమదైవతం |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవేనమః || 13

త్వమేవ మాతాచ పితా త్వమేవ | త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ | త్వమేవ సర్వం మమ దేవదేవ || 14

Friday, April 19, 2013

రాశ్యాధిపతులు

రాశ్యాధిపతులు అనగా  రాశులకు అధిపతులు

12 - రాశులు
మేషం
వృషభం
మిథునం
కర్కాటకం
సింహం   
కన్య
తుల
వృశ్చికం
ధనుస్సు
మకరం
కుంభం
మీనం

9 - గ్రహాలు
రవి
చంద్రుడు 
కుజుడు
బుధుడు 
గురుడు
శుక్రుడు
శని
రాహువు
కేతువు

శ్లోకము:
సింహస్యాధిపతి సూర్యః | కర్కటస్య నిశాకరః |
మేషవృశ్చికయోర్భౌమః | కన్యామిథునయోర్బుధః |
ధనుర్మీనద్వయోర్మంత్రీ | తులావృషభోయోర్భృగుః |
మకరస్యచ కుంభౌచ నాయక స్సూర్యనందనః ||

 

తాత్పర్యము:
సూర్యుడు సింహరాశికధిపతి | చంద్రుడు కర్కాటకరాశికధిపతి | కుజుడు మేష వృశ్చిక రాశులకధిపతి | బుధుడు కన్యా మిథున రాసులకధిపతి | గురువు ధనుర్మీన రాసులకధిపతి | శుక్రుదు తులా వృషభ రాసులకధిపతి | శని మకర కుంభరాసులకధిపతి ||

Wednesday, April 17, 2013

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి

ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీ వత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరిఃయే నమః
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదాయ నమః
ఓం శంఖాంబుజాయుదాయుజాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చితానందవిగ్రహయ నమః
ఓం నననీతవిలిప్తాంగాయ నమః
ఓం నననీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతియే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసురభంజనాయ నమః
ఓం తీణీకృతతృణావర్తాయ నమః
ఓం యమలార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహోయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం ఆజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాధాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శమంతకమణీర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర నమః
ఓం మల్లయుద్ధవిశారదాయ నమః
ఓం సంసారవ్తెరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం వేణునాధవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః
ఓం బర్హిబర్హావసంతకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృతమహోదధయే నమః
ఓం కాలాయ ఫణిమాణిక్యరంజిత నమః
ఓం శ్రీపదాంఋజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపివస్త్రాపహరకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః
ఇతి శ్రీ కృష్ణాష్టోత్తరం శతనామావళిః సమాప్తం

Tuesday, April 16, 2013

అష్టలక్ష్మీ స్తోత్రం


ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే 
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | 
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే 
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ ||


ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే 
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ ||


ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే 
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | 
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే 
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ||


గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే 
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | 
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ ||


సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే 
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే 
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ ||


విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే 
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | 
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే 
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ ||


విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే 
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే 
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ ||


ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే 
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే 
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ||

ఫలశ్రుతి:
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి | 
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||
శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ ||