Thursday, November 29, 2012

శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ ఆంజనేయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం హనుమతే నమః
ఓం మారుతాత్మజాయ నమః
ఓం తత్త్వఙ్ఞానప్రదాయ నమః
ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః
ఓం అశొకవనికాచ్చేత్రే నమః
ఓం సర్వమయా విభంజనాయ నమః
ఓం సర్వబంధ విమోక్త్రే నమః
ఓం రక్షోవిధ్వంసకారకాయనమః
ఓం పరవిద్వప నమః
ఓం పరశౌర్య వినాశనాయ నమః
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః
ఓం పరమంత్ర ప్రభేవకాయ నమః
ఓం సర్వగ్రహ వినాశినే నమః
ఓం భీమసేన సహాయకృతే నమః
ఓం సర్వదుఃఖ హరాయ నమః
ఓం సర్వలోక చారిణే నమః
ఓం మనోజవాయ నమః
ఓం పారిజాత ధృమమూలస్ధాయ నమః
ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
ఓం సర్వయంత్రాత్మకాయ నమః
ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
ఓం కపీశ్వరాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం సర్వరోగహరాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం బలసిద్ధికరాయ నమః
ఓం సర్వ విద్యాసంపత్ర్పవాయకాయ నమః
ఓం కపిసేనా నాయకాయ నమః
ఓం భవిష్యచ్చతు రాననాయ నమః
ఓం కూమార బ్రహ్మచారిణే నమః
ఓం రత్నకుండల దీప్తిమతే నమః
ఓం చంచల ద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
ఓం గంధ్ర్వ విద్యాతత్వఙ్ఞాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం కారాగృహ విమోక్త్రే నమః
ఓం శృంఖల బంధ విమోచకాయ నమః
ఓం సాగరోత్తారకాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం రామదూతాయ నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం వానరాయ నమః
ఓం కేసరిసుతాయ నమః
ఓం సీతాశోక నివారణాయ నమః
ఓం అంజనా గర్భసంభుతాయ నమః
ఓం బాలర్క సదృశాననాయ నమః
ఓం విభీషణ ప్రియకరాయ నమః
ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
ఓం వజ్రకాయాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం చిరంజీవినే నమః
ఓం రామభక్తాయ నమః
ఓం ద్తెత్యకార్య విఘాతకాయ నమః
ఓం అక్షహంత్రే నమః
ఓం కాంచనాభాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం మహాతపసే నమః
ఓం లంకిణేభంజనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం సింహక ప్రనభంజనాయ నమః
ఓం గంధమాదన శ్తెల నమః
ఓం లంకాపుర విదాహకాయ నమః
ఓం సుగ్రీవ సచివాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం ద్తెత్యకులాంతకాయ నమః
ఓం సురార్చితాయ నమః
ఓం మహాతేజసే నమః
ఓం రామ చూడామణి ప్రదాయ కామరూపివే నమః
ఓం కామరూపాయ నమః
ఓం శ్రీ పింగళాక్షాయ నమః
ఓం వారధిమైనాకపుజితాయ నమః
ఓం కబలీకృత మార్తాండమండలాయ నమః
ఓం విజితేంద్రియాయ నమః
ఓం రామసుగ్రీవ సందాత్రే నమః
ఓం మహారావణ మర్ధనాయ నమః
ఓం స్పటికా భాయ నమః
ఓం వాగ ధీశాయ నమః
ఓం నవ వ్యాకృతి పండితాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం దీనబంధవే నమః
ఓం మహత్మనే నమః
ఓం భక్త వత్సలాయ నమః
ఓం సంజీవన నగా హర్త్రే నమః
ఓం శుచయే నమః
ఓం వాగ్మినే నమః
ఓం దృఢవ్రతాయ నమః
ఓం కాలనేమి ప్రమధనాయ నమః
ఓం హరిమర్కట మర్కటాయనమః
ఓం దాంతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం శతకంఠ మదావహృతేనమః
ఓం యోగినే నమః
ఓం రామకధాలోలాయ నమః
ఓం సీతాన్వేషణ పండితాయ నమః
ఓం వజ్రదంష్ట్రాయ నమః
ఓం వజ్ర నఖాయ నమః
ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
ఓం ఇంద్ర జిత్ప్ర్రహితా మోఘబ్రహ్మస్త్ర వినివార కాయ నమః
ఓం పార్ధ ధ్వజాగ్ర సంవాసినే నమః
ఓం శరపంజర భేదకాయ నమః
ఓం దశబాహవే నమః
ఓం లోకపూజ్యాయ నమః
ఓం జాం వత్ప్ర తి వర్ధనాయ నమః
ఓం సీత సవేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః
 ఇతి శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Wednesday, November 28, 2012

అక్షరమాల:
అచ్చులు:
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు:
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ
శ ష స హ
ళ క్ష ఱ


అంకెలు:

౦     0
౧     1
౨     2
౩      3
౪     4
౫     5
౬     6
౭     7
౮     8
౯     9


అచ్చుల గుణితము:


గుణింతాలు:

Tuesday, November 27, 2012

తులసీ కవచం

అస్యశ్రీ తులసీకవచస్తోత్ర మంతస్య శ్రీ మహాదేవఋషిః అనిష్టప్చ్ఛందః శ్రీ తులసీదేవతా మమ ఈప్సితకామనాసిద్ధ్యర్ధే జపేవినియోగః
తులసీ శ్రీ మహాదేవి నమః పంకజధారిణి |
శిరోమే తులసీపాతు ఫాలపాతుయశస్వినీ ||
దృశౌమే పద్మనయనా శ్రీ సఖీశ్రవణే మమ |
ఘ్రాణం పాతు సుగంధామే ముఖాంచసుముఖీ మమ ||
జిహ్వంమే పాతు శుభదా కంఠం విద్యామయీ మమ |
స్కందౌ కల్వారిణీపాతు హృదయం విష్ణువల్లభ ||
పుణ్యదామేపాతు మధ్యం నాభిం సౌభాగ్యదాయినీ |
కటిం కుండలినీపాతు ఊరూనారదవందితా ||
జననీ జానునీ పాతు జజ్ఘే సకలవందితా |
నారాయణ ప్రియేపాదౌ సర్వాఙ్ఞం సర్వరక్షిణీ ||
సంకటే విషమే దుర్లేభయే వాదే మహాహవే |
నిత్యం త్రిసంధ్యయోః పాతు తులసీ సర్వతః సదా ||
ఇతీదం పరమంగుహ్యం తులస్యాః కవచామృతం |
మర్త్యానాం అమృతార్థాయ భీతనామ భయాయచ ||
మోక్షాయచ ముముక్షూణాం  ధ్యాయినాం ధ్యానకృత్ |
వశ్యాయ వశ్యకామానాం విద్యాయై వేదవేదినాం ||
ద్రవిణాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతే |
అన్నాయ క్షుదితానాంచ స్వర్గాయస్వర్గమిచ్ఛతాం ||
యశస్యం పశుకామానాం పుత్రదం పుత్రకాంక్షిణాం |
రాజ్యాయ భ్రష్టరాజ్యావాం అశాంతానాంచశాంతయే ||
భక్త్యర్థం విష్ణుభక్తానాం విష్ణౌ సర్వాంతరాత్మనీ |
జాప్యం త్రివర్గ సిద్ధ్యర్థం గృహస్థేన విశేషతః ||
ఉద్యంతం చండకిరణ ముపస్థాయ కృతాంజలి: |
తులసీ కాననేతిష్ఠన్నాసీనోవా జపేదిదం ||
సర్వంకామనవాప్నొతి తధైవ మమ సన్నిధం |
మమ ప్రియకరం నిత్యం హరిభక్తి వివర్ధనం ||
యస్యాన్మృత ప్రజనారీ తస్యా అంగం ప్రమార్జయేత్ |
సాపుత్రం లభతే దీర్ఘజీవనం చాప్యరోగిణాం ||
వంథ్యాయా మార్జయేదంగం కుశైర్మంత్రేణ సాధకః |
సాపి సంవత్సరాదేవ గర్భం ధత్తే మనోహరం ||
అశ్వత్ధే రాజవశ్యార్ధీ జపేదగ్నేః సరూపభాక్ |
ఫలాశమూలే విద్యార్థీతేజోర్థ్యభిముబిరమేః ||
కన్యార్థీ చండికాగేహే శత్రుహంత్త్యైః గ్రహే మమ |
శ్రీ కామో విష్ణగేహేచ ఉద్యానే స్త్రీవశాభవేత్ ||
కిమత్ర బహునోక్తేన శృణం సైన్యేశ తత్త్వతః |
యంయం కామాభిద్యాయేత్తంత్తం ప్రాప్నోత్యం వసంశయం ||
మమగేహ గతస్త్వంతు తారకస్యవధేచ్ఛయా |
జపనోస్తోత్రంచ కవచం తులసీగతమానసః ||
మండలాత్తారకం హంతా భవిష్యసినసంశయః |

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే తులసీమహత్యేం తులసీ కవచం సంపూర్ణం.
















Monday, November 26, 2012

శ్రీ తులసీ స్తోత్రం

  1. జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే |
    యతోబ్రహ్మదయో దేవః సృష్టిస్థిత్యంతకారిణి ||
  2. నమస్తులసి కళ్యాణి నఓ విష్ణుప్రియశుభే |
    నమో మోక్షప్రదేదేవి నమః సంపత్ర్పదాయికే ||
  3. తులసీపాతు మాంనిత్యం సర్వాపర్ధ్యోపి సర్వదా |
    కీర్తితా వాపిస్మతా వాపి పవిత్ర యతి మానవం ||
  4. నమామి శిరసాదేవం తులసీం విలసత్తమాం |
    యాందృష్ట్వాపాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బషాత్ ||
  5. తులస్యారక్షితం సర్వం జగదేతచ్చరాచరం |
    యావినర్హంతి పాపాని దృష్ట్వావా పాపిభిర్నరైః ||
  6. నమస్తులస్యతి తరాం యస్యై బద్వాంజలింకలౌ |
    కలయంతి సుఖం సర్వస్త్రియో వైశ్యాస్థధాపరే ||
  7. తులస్యానాపరం కించిద్దైవతం జగతీతలే |
    యయా పవిత్రలో లోకో విష్ణుసంగేన వైష్ణవః ||
  8. తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ |
    ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే ||
  9. తులస్యాం సకలాదేవా వసంతి సతతం యతః |
    అతస్తా మర్చ్యేల్లోకే సర్వాందేవాన్స మర్చయన్ ||
  10. నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే |
    పాహిమాం సర్వపాపేభ్యః సర్వసంపత్ర్పదాయికే ||
  11. ఇతి స్తోత్రం పురాగీతం పుండరీకేణధీమతా |
    విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదళైః ||
  12. తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా విద్యాయశస్వినీ |
    ధర్మాధర్మాననా దేవ దేవ మనః ప్రియా ||
  13. లక్ష్మీ ప్రియసఖీదేవి ద్యౌర్భూమి రచలాచలా |
    షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః ||
  14. లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం లభేత్ |
    తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీ హరిప్రియా ||
  15. తులసీ శ్రీ సఖి శుభేపాపహారిణి పుణ్యదే |
    నమస్తే నారదనుతే నారాయణ మనః ప్రియే ||
ఇతి శ్రీ పుండరీకకృతం తులసీ స్తోత్రం సంపూర్ణం

Sunday, November 25, 2012

శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి


ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః 
ఓం సుఖ నిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః 
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః 
ఓం విశ్వ నేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః 
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః 
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః 
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః 
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః 
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః 
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః 
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 
ఇతి శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి సమాప్తం 

Saturday, November 24, 2012

శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామావళి


ఓం స్వవాగ్ధేవతాసరిద్భక్త విమలీకర్త్రే నమః
ఓం శ్రీరాఘవేంద్రాయ నమః
ఓం సకలప్రదాత్రే నమః
ఓం భకౌఘసంభేదనదృష్ఠివజ్రాయ నమః
ఓం క్షమాసురేంద్రాయ నమః
ఓం హరిపాదనిషేవణాల్లబ్ధ సమస్తసంపదే నమః
ఓం దేవస్వభావాయ నమః
ఓం దివిజ ద్రుమాయ నమః
ఓం ఇస్ఠప్రదాత్రేనమః
ఓం భవ్యస్వరూపాయ నమః
ఓం భవదుఃఖతూలసంఘాగ్నిచర్యాయ నమః
ఓం సుఖదైర్యశాలినే నమః
ఓం సమస్తదుష్ఠగ్రహనిగ్రహేయ నమః
ఓం దురత్యయోపప్లవసింధుసేతవే నమః
ఓం నిరస్తదోషాయ నమః
ఓం నిరవద్య దేహాయ నమః
ఓం ప్రత్యర్ధిమూకత్వనిదానభాషాయ నమః
ఓం విద్యత్పరిజ్ఞేయమహావిశేషాయ నమః
ఓం వాగ్వైఖరీనిర్జితభవ్యశేషాయ నమః
ఓం సంతానసంపత్పరిశుద్ధభక్తివిజ్ఞానవాగ్దేహసుపాటవాదిదాత్రే నమః
ఓం శరీరత్థసమస్తదోహహంత్రే నమః
ఓం శ్రీగురురాఘవేంద్రాయ నమః
ఓం తిరసృతసురనదీజలపాదోదకమహిమావతే నమః
ఓం దుస్తాపత్రయనాశనాయ నమః
ఓం మహావంద్యాసుపుత్రదాయ నమః
ఓం వ్యంగ్యస్వంగసమృద్థిదాయ నమః
ఓం గ్రహపాపా పహాయ నమః
ఓం అసహాయాయ నమః
ఓం దురితకాననదావభూతస్వభక్తదర్శనాయ నమః
ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః
ఓం మధ్వమతవర్ధనాయ నమః
ఓం విజయేంద్రకరాబ్జోత్థసుధీంధ్రవరపుత్రకాయ నమః
ఓం యతిరాజయే నమః
ఓం గురవే నమః
ఓం భయాపహాయ నమః
ఓం జ్ఞానభక్తిసుపుత్రాయుర్యశఃశ్రీపుణ్యవర్ధనాయ నమః
ఓం ప్రతివాదిజయస్వాంతభేదచిహ్నార్ధరాయ నమః
ఓం సర్వవిద్యాప్రవీణాయ నమః
ఓం అపరోక్షీకృత శ్రీశాయ నమః
ఓం అపేక్షితప్రదాత్రేనమః
ఓం దయాదాక్షిణ్య వైరాగ్యవాక్పాటవముఖాంకితాయ నమః
ఓం శాపానుగ్రహశక్తాయ నమః
ఓం అజ్ఞానవిస్మ్రతిభ్రాంతి సంశయాపస్మృతిక్షయదోషనాశకాయ నమః
ఓంఅష్ఠాదక్షరజపేష్టార్దప్రదాత్రే నమః
ఓం అధ్యాత్మీయసముద్భవకాయజదోషహంత్రే నమః
ఓం సర్వపుణ్యార్ధప్రదాత్రేనమః
ఓం కాలత్రయప్రార్ధనాకర్త్రేరైహికాముష్మిక సర్వేష్ఠప్రదాత్రేనమః
ఓం అగమ్యమహిమ్నేనమః
ఓం మహాయశేనమః
ఓం మధ్వమతదుగ్ధాబ్ధిచంద్రాయనమః
ఓం అనఘాయ నమః
ఓం యధాశక్తిప్రదక్షిణకృతసర్వయాత్రా ఫలదాత్రే నమః
ఓం శిరోధారణసర్వతీర్ధస్నానఫలదాతృస్వబృందావనగతజలాయనమః
ఓం నమః కరణసర్వాభీష్ఠదాత్రేనమః
ఓం సంకీర్తనవేదాద్యర్ధజ్ఞానదాత్రేనమః
ఓం సంసారమగ్నజనోద్ధారకర్త్రేనమః
ఓం కుష్ఠాదిరోగనివర్తకాయ నమః
ఓం అంధదివ్యదృష్ఠిదాత్రేనమః
ఓం ఏడమూకవాక్పతిత్వప్రదాత్రే నమః
ఓం పూర్ణాయుఃప్రదాత్రే నమః
ఓం కుక్షిగతసర్వదోషఘ్నౌనమః
ఓం పంగుఖంజసమీచాదిపీడాఘ్నే నమః
ఓందీపసంయోజనజ్ఞానపుత్రదాత్రే నమః
ఓం భవ్యజ్ఞానభక్త్యాదివర్ధనాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం రాజచోరమహావ్యాఘవరసర్పనక్రాదిపీడనఘ్నే నమః
ఓం స్వస్తోత్రపఠనేష్టార్థసమృద్ధిదాయ నమః
ఓం ఉద్యత్ర్పద్యోనధర్మకూర్మాసనస్థాయ నమః
ఓం ఖద్యఖద్యోతనద్యోతప్రతాపాయ నమః
ఓం శ్రీరామమానసాయనమః
ఓం ధృతకాషాయవసనాయ నమః
ఓం తులసీహారవక్షసే నమః
ఓం దోర్ధండవిలసద్ధండకమండలువిరాజితాయనమః
ఓం అభయజ్ఞానముద్రాక్షమాలశీలకరాంబుజాయ నమః
ఓం యోగీంద్రవంద్యపాదాబ్జాయ నమః
ఓం పాపాద్రిపాటనవజ్రాయనమః
ఓం క్షమాసురగణాధీశాయ నమః
ఓం హరిసేవాలబ్ధసర్వసంపదేనమః
ఓం తత్వ్తప్రదర్శకాయనమః
ఓం ఇష్టప్రదానకల్పద్రుమాయ నమః
ఓం శ్రుత్యర్థభోధకాయ నమః
ఓం భవకృతే నమః
ఓం బహువాదివిజయినే నమః
ఓం పుణ్యవర్ధనపాదాభ్జాభిషేకజలసంచాయాయ నమః
ఓం ద్యునదీతుల్యసద్గుణాయ నమః
ఓం భక్తౌఘవిధ్వంసకరనిజమూర్తిప్రదర్శకాయ నమః
ఓం గద్గురవే నమః
ఓం కీపానిధయే నమః
ఓం సర్వశాస్త్రవిశారదాయనమః
ఓం నిఖిలేంద్రియదోషఘ్నేనమః
ఓం అష్టాక్షరమనూదితాయ నమః
ఓం సర్వసౌఖ్యకృతే నమః
ఓం మృతపోతప్రాణాదాత్రే నమః
ఓం వేదిస్థపురుషోజ్జీవినే నమః
ఓం వహ్నిస్థమాలికోద్ధరేకర్త్రే నమః
ఓం సమగ్రటీకావాఖ్యాత్రే నమః
ఓం భాట్ఠసంగ్రహకృతేనమః
ఓం సుథాపరిమళోద్ధర్త్రేనమః
ఓం అపస్మారాపహర్త్రే నమః
ఓం ఉపనిషత్ఖండార్ధకృతేనమః
ఓం ఋగ్వాఖ్యాననకృదాచార్యాయనమః
ఓం మంత్రాలయనివాసినే నమః
ఓంన్యాయముక్తావలీకర్త్రనమః
ఓం చంద్రికావాఖ్యాకర్త్రేనమః
ఓం సుతంత్రదీపికాకర్త్రేనమః
ఓం గీతార్ధసంగ్రహకృతే నమః
ఓం రాం రాఘవేంద్రాయ నమః
ఇతి శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామావళిః సమాప్తం 

Friday, November 23, 2012

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

Thursday, November 22, 2012

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ |
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ||

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే |
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ ||

తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే |
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే ||

అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి |
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ||

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి |
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ||

ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానామ్ |
ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ||

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని |
భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 
తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదో‌పి |
భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 
భృంగావళీ చ మకరంద రసాను విద్ధ
ఝుంకారగీత నినదైః సహసేవనాయ |
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 
యోషాగణేన వరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః |
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః |
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదమ్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో |
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః |
ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ |
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః |
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః |
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః |
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః |
కల్పాగమా కలనయా‌‌కులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః |
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే |
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే |
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే |
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర |
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణమ్ |
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ ||

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః |
శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ ||

బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః |
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో |
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ||

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః |
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రఙ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే ||

ఆంజనేయ దండకం


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి, నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి నీయందమున్నెంచి నీదాసదాసుండనై, రామభక్తుండనై, నిన్ను నేగొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకన్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, అంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిల్చితే, తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై, స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి, వాలినిన్ జంపించి కాకుత్థ్స స్వామిన్ దయాదృష్టి వీక్షించి, కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్,లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, నాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి, సంతోషమున్‌ గూర్చి, సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి యాసేతువున్ దాటి, వానరుల్‍మూకలై పెన్మూకలై, యాదైత్యులన్ ద్రుంచగా, నా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై, కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍ వేసి, యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే పోయి సంజీవినిన్‍దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించియున్, కుంభకర్ణాదులన్, వీరులన్ బోరి, శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండ నవ్వేళలోనన్ విభీషణాఖ్యున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముతోజేర్చి, అయోధ్యకున్ వచ్ఛి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ బాయవే? క్లేశముల్ దీరవే? భాగ్యముల్ గల్గునే? సామ్రాజ్యముల్ సర్వసంపద్విశేషంబులున్ గల్గునే? వానరాకార! ఓ భక్తమందార! ఓపుణ్యసంచార! ఓధీర! ఓశూర! నీవే సమస్తంబునన్ వజ్రదేహంబునన్ దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై  యెప్పుడున్ తప్పకన్ జిహ్వయందుండినన్ దీర్ఘదేహాన త్రైలోక్యసంచారివై, రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మతేజంబునన్ బుట్టి, దేవా! హనూమంత! ఓంకారశబ్దంబులన్ క్రూరసర్వగ్రహానీకమున్ భూతబేతాళ సంఘాదిపైశాచులన్, శాకినీ, ఢాకినీ, మోహినీత్యాది దయ్యంబులన్, రోమఖండంబులంద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్యతేజంబునున్ జూపితే, నాప్రేమపున్నరసింహా! యటంచున్ దయాదృష్టి వీక్షించి, నన్నేలు నాస్వామి నాథా! నమస్తే సదా బ్రహ్మచారీ! నమస్తే ప్రపూర్ణార్తి హారి! నమో వాయుపుత్రా! నమస్తే నమస్తే నమః





  

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం


నారాయణ పరబ్రహ్మ, సర్వకారణ కారణం,
ప్రపద్యే వేంకటేశాఖ్యం, తదేవ కవచం మమ |
సహస్ర శీర్షాపురుషో, వేంకటేశః శిరోవ్రతు,
ప్రాణేశః ప్రాణ నిలయః, ప్రాణం రక్షతు మే హరిః |
ఆకాశరాట్ సురానాథ! ఆత్మానం మే సదావతు,
దేవ దేవోత్తమః పాయాత్, దేహం మే వేంకటేశ్వరః |
సర్వత్ర సర్వకాలేషు, మంగాంబాజాని రీశ్వరః
పాలయే న్మామకం కర్మ, సాఫల్యం నః ప్రయచ్ఛతు |
శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ వజ్రకవచం పుమాన్,
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్బయః ||

Tuesday, November 20, 2012

శ్రీ సాయినాథ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం

అత్రిసుపుత్ర - శ్రీ సాయినాథ
ఆశ్రితరక్షక - శ్రీ సాయినాథ
ఇందీవరాక్ష - శ్రీ సాయినాథ
ఈశితవ్య - శ్రీ సాయినాథ
ఉదాత్తహృదయ - శ్రీ సాయినాథ
ఊర్జితనామ - శ్రీ సాయినాథ
ఋణవిమోచక - శ్రీ సాయినాథ
ఎడరువినాశక - శ్రీ సాయినాథ
ఏకధర్మబోదిత - శ్రీ సాయినాథ
ఐక్యమత్యప్రియ - శ్రీ సాయినాథ
ఒమ్మతబోధిత - శ్రీ సాయినాథ
ఓంకారరూప - శ్రీ సాయినాథ
ఔదుబరవాసి - శ్రీ సాయినాథ
అంబరీశ - శ్రీ సాయినాథ
ఆఃశతృవినాశక - శ్రీ సాయినాథ
కరుణామూర్తి - శ్రీ సాయినాథ
ఖండోభానిజ - శ్రీ సాయినాథ
గణిత ప్రవీణ - శ్రీ సాయినాథ
ఘనశ్యామ సుందర - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శివ - శ్రీ సాయినాథ
చతుర్ముఖ బ్రహ్మ - శ్రీ సాయినాథ
చందస్సు స్ఫూర్తి - శ్రీ సాయినాథ
జగత్రయ బడయ - శ్రీ సాయినాథ
ఝగమగ ప్రకాశ - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శ్రీ - శ్రీ సాయినాథ
టంకకదాని - శ్రీ సాయినాథ
ఠంకశాహి - శ్రీ సాయినాథ
డంబవిరోది - శ్రీ సాయినాథ
ఢక్కానాధప్రియ - శ్రీ సాయినాథ
ణతపరిపాలితను - శ్రీ సాయినాథ
తత్వజ్ఞాని - శ్రీ సాయినాథ
ధళదళిపనణి - శ్రీ సాయినాథ
దక్షిణామూర్తి - శ్రీ సాయినాథ
ధర్మరక్షక - శ్రీ సాయినాథ
నక్షత్రనామ - శ్రీ సాయినాథ
పరంజ్యోతి శ్రీ - శ్రీ సాయినాథ
ఫకీర రూపి - శ్రీ సాయినాథ
బలరామసహోదర - శ్రీ సాయినాథ
భక్తి ప్రదాయక - శ్రీ సాయినాథ
మశీదువాసి - శ్రీ సాయినాథ
యజ్ఞపురుష - శ్రీ సాయినాథ
రఘువంశజ - శ్రీ సాయినాథ
లక్షణాగ్రజ - శ్రీ సాయినాథ
వనవిహారి - శ్రీ సాయినాథ
శమీవృక్షప్రియ - శ్రీ సాయినాథ
షట్కరీవిజ - శ్రీ సాయినాథ
సచ్చిదానంద - శ్రీ సాయినాథ
హఠయోగి - శ్రీ సాయినాథ
శబీజాక్షర - శ్రీ సాయినాథ
క్షమాశీలశ్రీ - శ్రీ సాయినాథ


శ్రీ సాయినాథ ఏకాదశ సూత్రములు

  1. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం
  2. అర్హులైననేమి నిరుపేదలైన నేమి ద్వారకామయి ప్రవేశమొనరించి నంతనే సుఖసంపదలు పొందగలరు
  3. ఈ భౌతిక దేహానంతరము సహితము నేనప్రమత్తుడనే
  4. నా భక్తుల రక్షణ నా సమాధినుండియే వెలువడుచుండును
  5. నా సమాధినుండియే సర్వకార్యములు నిర్వహింతును
  6. నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును
  7. నన్ను ఆశ్రయించువానిని, నన్ను శరణుజొచ్చు వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము
  8. నా యందు ఎవరి దృష్టియో వారి యందే నా కటాక్షము
  9. మీ భారమును నాపై బడవేయుడు నేను మోసెదను
  10. నా సహాయమును, సలహాను కోరిన తక్షణమే యోసంగసంసిద్ధుడును
  11. నా భక్తులయింట లేమి యను శబ్దమే పొడచూపదు

సుబ్రహ్మణ్య స్తోత్రం

స్తోత్రం:
గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజం స్వరూపం
సేనాన్యాం తారకఘ్నం గురుమచల మతిం కార్తికేయం షడస్యం
సుబ్రహ్మణ్యం మాయూరధ్వజరధ సహితం దేవదేవం నమామి


అష్టకం:

హే స్వామినాథ కరుణాకర దీనబంధో |
శ్రీ పార్వతీసుముఖ పఙ్కజ పద్మబంధో ||
శ్రీ శాది దేవగణ పూజిత పాదపద్మ |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

దేవాధి దేవనుత దేవగణాధినాథ |
దేవంద్ర వంద్య మృదు పంకజమంజుపాద ||
దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తే |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

నిత్యాన్నదాన నిరతాఖిలరోగహారిన్ |
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ ||
శ్రుత్యాగమప్రణవ వాచ్యనిజస్వరూప |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

క్రౌంచామరేంద్ర మదఖండన శక్తి శూల |
సాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే ||
శ్రీ కుండలీశ దృతతుండ శిఖీంద్రవాహ |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

దేవాధిదేవ రథమండల మధ్య వేద్య |
దేవేంద్ర పీఠనగరం దృఢచాప హస్తం ||
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

వారాదిరత్న మణియుక్త కిరీటహార |

కేయూర కుండలసత్కవచాభిరామ ||
హేవీర తారకజయామరబృందవంద్య |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

పంచాక్షరాదిమమ మంత్రితగాఙ్తోయైః |
పంచామృతైః ప్రముదితేంద్రముఖై ర్మునీద్రైః ||
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా |
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం ||
సిక్త్వాతు మా మవ కళాధరకాంతకన్య్తా |
వల్లీసనాథ మమదేహి కరావలంబం ||

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాత రుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తతక్షణా దేవ నశ్యతి
ఇతి సుబ్రహ్మణ్యాష్టకం

Monday, November 19, 2012

శనిగ్రహ స్తోత్రం

1.
నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే |
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయచ నమోస్తుతే |
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ |
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయేవిభో |
నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే |
ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్యచ ||


2.ఏలినాటి శని స్తోత్రం:
కోణశ్శనైశ్చరో మందః చాయా హృదయనందనః |
మార్తాండజ స్తథా సౌరిః పాతంగో గ్రహనాయకః ||
అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాం జనద్యుతిః |
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః ||
షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే |
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తస్యజాయతే ||

ఈ 16 నామాల్ని నిత్యం పఠిస్తే, శనీశ్చరుడు సంతుష్టినొంది కోరిన కొరికలను తీరుస్తాడు.




Saturday, November 17, 2012

ఆదిత్య హృదయం

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ 
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ 
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్ 
ఉపగమ్యా బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః  

అగస్త్యోవాచ:
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ 
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి  
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ 
జయావహం జపేన్నిత్యం మక్షయం పరమం శుభం  
సర్వమంగళ మాంగల్యం సర్వ పాప ప్రణాశనమ్ 
చింతాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్ 
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్  
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః 
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః  
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః 
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః  
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః 
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః  
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ 
సువర్ణసదృశో భానుః స్వర్ణరేతా దివాకరః  
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి ర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుః స్త్వష్టా మార్తాండ అంశుమాన్ 
హిరణ్యగర్భ శ్శిశిర సప్తనో భాస్కరో రవిః 
అగ్నిగర్భో‌దితేః పుత్ర శ్శంఖః శ్శిశిరనాశనః  
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ పారగః 
ఘనావృష్టి రపాంమిత్రో వింధ్య వీథీ ప్లవంగమః  
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః 
రవిర్విశ్వో మహాతేజా మధిపో విస్వభావనః  
నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః 
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమో‌స్తు తే  
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః 
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః 
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః  
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః 
నమః పద్మప్రభోదాయ మార్తాండాయ నమో నమః  
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే 
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః 
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే 
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః  
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే 
నమస్తమో‌భినిఘ్నాయ రవయే లోకసాక్షిణే  
నాశయత్యేష వైభూతం తధైవ సృజతి ప్రభుః 
పాయత్యేష తపత్యేష వర్షతేష గభస్తిభిః  
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః 
ఏష చై వాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ 
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ 
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః  
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః
ఏష చైవాగ్ని హోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణాం
వేదాస్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల మేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏషరవిః ప్రభుః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చి న్నావశీదతి రాఘవ
పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏత త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతమ్
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో‌ భవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్యేన మహతా వధే తస్య ధృతో‌భవత్
అధ రవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి

దత్తాత్రేయ స్తోత్రం


దిగంబరా! దిగంబరా!
శ్రీ పాదవల్లభ దిగంబరా!
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం
సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహంభజే
అస్యశ్రీ దత్తాత్రేయ స్తోత్ర మంత్రస్య భగవన్నరదఋషిః అనుష్టస్చంద్రః శ్రీ గురు దత్తాత్రేయ దేవత శ్రీ గురు దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః

నారద ఉవాచ:
జగదుత్పత్తి కర్త్రేచ స్థితి సంహార హేతవే |
భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
జరాజన్మ వినాశాయ దేహ శుద్దికరాయ చ |
దిగంబర దయా మూర్తే దత్తాత్రేయ నమోస్తుతే ||
కర్పూర కాంతి దేహాయ బ్రహ్మ మూర్తిధరాయ చ |
వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
హ్రస్వ దీర్గ కృశ స్థూల నామ గోత్ర వివర్జిత |
పంచభూతైక దీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞ రూపధరాయ చ |
యజ్ఞ ప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
అదౌ బ్రహ్మ హరిర్మధ్యే ప్యంతే దేవ స్సదాశివః |
మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
దిగంబరాయ దివ్యాయ దివ్య రూపధరాయ చ |
సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే ||
జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపుర నివాసినే |
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే ||
బిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమ మయం కరే |
నానాస్వాద్యమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే ||
బ్రహ్మజ్ఞాన మయీముద్రా వస్త్రమాకాశ భూతలే |
ప్రజ్ఞాన ఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణి |
విదేహ దేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
సత్యరూప సదాచార సత్యధర్మ పరాయణ |
సత్యాశ్రయా పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
శూలహస్త గదాపాణే వనమాలా సుకుంధర |
యజ్ఞసూత్ర ధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే ||
క్షరాక్షర స్వరూపాయ పరాత్పర తరాయ చ |
దత్త ముక్తి పర స్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే ||
దత్త విద్యాయ లక్ష్మీశ దత్తస్యాత్మ స్వరూపిణే |
గుణ నిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
శత్రు నాశకరం స్తోత్రం జ్ఞాన విజ్`నాన దాయకం |
సర్వపాప ప్రశమనం దత్తాత్రేయ నమోస్తుతే ||
ఇదం స్తోత్రం మహాద్ధివ్యం దత్తప్రత్యక్ష కారకం |
దత్తాత్రేయ ప్రసాదశ నారదేన ప్రకీర్తితం ||
ఇతి శ్రీ నారదపురాణే నారద విరచితం దత్తత్రేయ స్తోత్రం సంపూర్ణం





శ్రీ మహాలక్ష్మి అష్టకం

నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తుతే
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తుతే
సర్వఙ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌స్తుతే
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌స్తుతే
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తుతే
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తుతే
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తుతే
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్నరః
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితం
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా
ఇతీంద్రకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తవం సంపూర్ణమ్

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం

లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంలాదేవీ చాముండా క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురీ మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీర్యకా
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠియాం పురుహూతికా
ఓఢ్యాణే గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటకే
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగల్యగౌరికా
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ సుపీఠేషు యోగ విద్ధ్యాన నిర్మితం
తాసాంస్మరణమాత్రేణ మృత్యుదారిద్ర్యనాశనం
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనం
సర్వవ్యాధిహరం పుణ్యం సర్వసంపత్కరం శుభమ్

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం


లఘు స్తోత్రం:
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ||
వైద్యనాథం చితాభూమౌ ఢాకిన్యాం భీమశంకరం |
సేతుబంధేచ రామేశం నాగేశం దారుకావనే ||
వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |
కేదారం హిమవత్ పృష్ఠే ఘృశ్మేశం శివాలయే ||
ద్వాదశైతాని నామాని ప్రాతురుత్థాయయః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తః సరస్వసిద్ధి ఫలం లభేత్ ||

సంపూర్ణ స్తోత్రం:
సౌరాష్ట్రదేశ విశదే‌తి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం |
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||

శ్రీశైలశృంగే వఇబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదా వసంతం |
తమర్జునం మల్లికపూర్వమేక్ం నమామి సంసారసముద్రసేతుం ||

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహఅం సురేశం ||

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతమ్ ఓంకారమీశం శివమేకమీడే ||

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ||

యామ్యే సదంగే నగరే‌తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురై యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్రదేశే యద్దర్శనాత్ |
పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||

సుతామ్రపర్ణీ జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||

సానందమానందవనే వసంతమానందకందం హతపాపబృందం |
వారాణసీనాథ మనాథ నాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||

ఇలాపురే రమ్యవిశాలకే‌స్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం |
వందే మహోదారతార స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||

జ్యోతిర్మయం ద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజో‌తి భక్త్వా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||

Thursday, November 15, 2012

నవగ్రహ దోష నివారణ స్తోత్రం

శ్రీ సూర్యగ్రహ దోష నివృత్యర్థం శ్రీ రామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణ మర్దన రామనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ చంద్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కృష్ణావతార స్తుతి పఠనంచ కరిష్యే:
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశహరే
కాళియమర్దన లోకగురో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కుజగ్రహ దోష నివృత్యర్థం శ్రీ నృసింహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
హిరణ్య కశిపుచ్ఛేదనతో ప్రహ్లాదాభయ దాయక హేతో
నరసింహాచ్యుత రూపనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బుధగ్రహ దోష నివృత్యర్థం శ్రీ బుద్ధావతార స్తుతి పఠనంచ కరిష్యే:
దానవపతి మానాపహార త్రిపుర విజయ మర్దన రూప
బౌద్ధ జ్ఞానద బుద్ధనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బృహస్పతిగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వామనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భవ బంధన హర వితతమతే పాదోదక నిహతాఘతతే
వటుపటు వేష మనోజ్ఞనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శుక్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ పరశురామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
క్షీతిపతి వంశక్షయ కరమూర్తే క్షీతిపతి కర్తా హరిహరమూర్తే
భృగుహల రామ పరేశనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శనైశ్చరగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కూర్మావతార స్తుతి పఠనంచ కరిష్యే:
మంథనాచల ధారణహేతో దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ రాహుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వరాహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భూచోరక హర పుణ్యమతే క్రోడోధృత భూదేవహరే
క్రోడాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కేతుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ మీనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
వేదోధార విచారమతే సోమకదానవ సంహరణే
మీనాతార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కలి దోష నివృత్యర్థం శ్రీ కల్కీవతార స్తుతి పఠనంచ కరిష్యే:
శిష్టజనావన దుష్టహర ఖగతుర గోత్తమ వాహనతే
కల్కిరూప పరిపాల నమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


పై స్తోత్ర్రం పఠిచవలసిన విధానం:
రవి స్తోత్రం ఆదివారం 6 సార్లు
చంద్ర స్తోత్రం సోమవారం 10 సార్లు
కుజ స్తోత్రం మాంగళవారం 7 సార్లు
బుధ స్తోత్రం బుధవారం 17 సార్లు
గురు స్తోత్రం గురువారం 16 సార్లు
శుక్ర స్తోత్రం శుక్రవారం 20 సార్లు
శని స్తోత్రం శనివారం 19 సార్లు
రాహు స్తోత్రం శని,ఆదివారం 18 సార్లు
కేతు స్తోత్రం మంగళవారం 7 సార్లు
ప్రతిరోజు మిగితావి ఒక్కసారి మాత్రమే.


నవగ్రహ స్తోత్రములు

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

రవి స్తోత్రం:
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిం|
తమోరిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

చంద్ర స్తోత్రం:
దధి శంఖ తుషారాభం | క్షీరో దార్ణవ సంభ్వం|
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణమ్ ||

కుజ స్తోత్రం:
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభం |
కుమారం శక్తి హస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||


బుధ స్తోత్రం:

ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం |
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||

గురు స్తోత్రం:
దేవాణాంచ ఋషీణాంచ | గురు కాంచన సన్నిభం |
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||

శుక్ర స్తోత్రం:
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం |
సర్వశాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహమ్ ||

శని స్తోత్రం:
నీలాంజన సమాభాసం | రవి పుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరమ్ ||

రాహు స్తోత్రం:
అర్థకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్ధనం |
సింహకాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహమ్ ||

కేతు స్తోత్రం:
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం నమామ్యహమ్ ||

హనుమాన్ చాలీసా


ధ్యానం:
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం 
రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం
యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలీం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి 
వరుణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి
బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ 

చౌపాయి:
1.జయ హనుమాన ఙ్ఞాన గుణసాగర |
   జయ కపీశ తిహులోక ఉజాగర ||

2.రామదూత అతులిత బలధామా |
   అంజని పుత్ర పవన సుతనామా || 

3.మహావీర విక్రమ బజరంగీ |
   కుమతినివార సుమతి కేసంగీ || 

4.కంచన వరణ విరాజ సువేశా |
   కానన కుండల కుంచిత కేశా || 

5.హాథ వజ్ర ఔధ్వజా విరాజై |
   కాంథే మూంజ జనేవుసాజై || 

6.శంకర సువన కేసరీ నందన |
   తేజ ప్రతాప మహాజగ వందన || 

7.విద్యావాన గుణీ అతి చాతుర |
   రామకాజ కరివేకో ఆతుర || 

8.ప్రభు చరిత్ర సునివేకో రసియా |
   రామలఖన సీతా మన బసియా || 

9.సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
   వికటరూప దరి లంక జరావా || 

10.భీమ రూపధరి అసుర సంహారే |
     రామచంద్రకే కాజ సంవారే ||

11.లాయ సజీవన లఖన జియాయే |
     శ్రీ రఘువీర హరషి ఉరలాయే ||

12.రఘుపతి కీన్హీబహుత బఢాయీ |
     తమ్మమ ప్రియ భరతహి సమభాయీ ||

13.సహస్ర వదన తుమ్హరో యశగావై |
     అసకహి శ్రీపతి కంఠలగావై ||

14.సనకాదిక బ్రహ్మాది మునీశా |
     నారద శారద సహిత అహీశా ||

15.యమ కుబేర దిగపాల జహాతే | 
     కవి కోవిద కహిసకే కహాతే ||

16.తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
     రామ మిలాయ రాజపద దీన్హా ||

17.తుమ్హరో మంత్ర విభీషణ మానా |
     లంకేశ్వర భయే సబ జగజానా || 

18.యుగ సహస్ర యోజన పరభానూ |
     లీల్యో తాహి మధుర ఫలజానూ || 

19.ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ |
     జలధిలాంఘిగయే అచరజనాహీ || 

20.దుర్గమ కాజ జగతకే జేతే |
     సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||

21.రామ దుఆరే తుమ రఖవారే |
     హోత న ఆఙ్ఞా బిను పైసారే || 

22.సబ సుఖలహై తుమ్హారీ శరనా |
     తుమ రక్షక కాహూకో డరనా || 

23.ఆపన తేజ తుమ్హారో ఆపై |
     తీనో లోక హాంకతే కాంపై ||

24.భూత పిశాచ నికట నహి ఆవై |
     మహవీర జబ నామ సునావై || 

25.నాసై రోగ హరై సబ పీరా |
     జపత నిరంతర హనుమత వీరా || 

26.సంకటతే హనుమాన ఛుడావై |
     మన క్రమ వచన ధ్యాన జోలావై ||

27.సబ పర రామ తపస్వీరాజా |
     తినకే కాజ సకల తుమ సాజా ||

28.ఔర మనోరధ జోకోయి లావై |
     సోఇ అమిత జీవన ఫలపావై || 

29.చారో యుగ పరితాప తుమ్హారా |
     హై పరసిద్ధ జగత ఉజియారా || 

30.సాధు సంతకే తుమ రఖవారే |
     అసుర నికందన రామదులారే ||

31.అష్ఠసిద్ధి నౌనిధికే దాతా |
     అస వర దీన్హా జానకీ మాతా ||

32.రామ రసాయన తుమ్హారే పాసా |
     సదా రహో రఘుపతికే దాసా ||

33.తుమ్హరే భజన రామకోపావై |
     జన్మ జన్మకే దుఃఖ బిసరావై ||

34.అంత కాల రఘువరపుర జాయీ |
     జహా జన్మకే హరిభక్త కహాయీ ||

35.ఔర దేవతా చిత్తన ధరయీ |
     హనుమత సేయి సర్వ సుఖ కరయీ ||

36.సంకట హటై మిటై సబ పీరా |
     జో సుమిరై హనుమత బలవీరా || 

37.జై జై జై హనుమాన గోసాయీ |
     కృపాకరో గురుదేవకీ నాయీ ||

38.యహా శతవార పాఠకర కోయీ |
     ఛూటహి బంది మహా సుఖ హోయీ || 

39.జో యహ పడై హనుమాన చాలీసా |
     హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 

40.తులసీదాస సదా హరి చేరా |
     కీజై నాథ హృదయ మహాడేరా || 

పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్ ||