Friday, October 19, 2012

శ్రీ లలితాష్టోత్తర శతనామావళి

ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః
ఓం హిమాచల మహావంశ పావనాయై నమః
ఓం శంకరార్ధంగ సౌందర్య శరీరాయై నమః
ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః
ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః
ఓం సదా పంచదశాత్మ్యైక్య స్వరూపాయై నమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః
ఓం కస్తూరీ తిలకోల్లాసి నిటలాయై నమః
ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకుటాయై నమః
ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః
ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః
ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః
ఓం తాంబూలపూరితస్మేర వదనాయై నమః
ఓం సుపక్వదాడిమీబీజ రచనాయై నమః
ఓం కంబుపూగ సమచ్చాయ కంధరాయై నమః
ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమః
ఓం గిరీశబద్దమాంగళ్య మంగళాయై నమః
ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమః
ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమః
ఓం సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమః
ఓం రమణీయ చతుర్భాహు సంయుక్తాయై నమః
ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమః
ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః
ఓం దివ్యభూషణ సందోహరాంజితాయై నమః
ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః
ఓం సుపద్మ రాగసంకాశ చరణాయై నమః
ఓం కామకోటి మహాపద్మ పీఠస్ధాయై నమః
ఓం శ్రీకంఠనేత్రకుముద చంద్రికాయై నమః
ఓం సచామర రమావాణీ రాజితాయై నమః
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటక్షాయై నమః
ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమః
ఓం అనంగజనకాపాంగ వీక్షణాయై నమః
ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్నరంజితాయై నమః
ఓం శచీముఖ్యామరవధూసేవితాయై నమః
ఓం లీలాకల్పితబ్రహ్మండ మండితాయై నమః
ఓం అమృతాది మహాశక్తిసంవృతాయై నమః
ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
ఓం దేవర్షిభిస్తూయమానవైభవాయై నమః
ఓం కలశోద్భవ దుర్వాస పుజితాయై నమః
ఓం మత్తెభవక్త్ర షడ్వక్త్రవత్సలాయై నమః
ఓం చక్రరాజ మహయంత్ర మధ్యవర్త్యై నమః
ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః
ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమః
ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః
ఓం వందారు జనసందోహ వందితాయై నమః
ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః
ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః
ఓం అవ్యాజకరుణా పూరపూరితాయై నమః
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః
ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః
ఓం రత్నచింతామణి గృహమధ్యస్ధాయై నమః
ఓం హాని వృద్ధి గుణాధిక్యరహితాయై నమః
ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః
ఓం జాగ్రత్ స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమః
ఓం మహాతాపౌఘ పాపానాం వినాశిన్యై నమః
ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః
ఓం సమస్త దేవదనుజ ప్రేరకాయై నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః
ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః
ఓం సహస్రారసరోజాత వాసితాయై నమః
ఓం పునరావృత్తిరహిత పురస్ధాయై నమః
ఓం వాణీగాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
ఓం రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై నమః
ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః
ఓం సహస్ర రతిసౌందర్య శరీరాయై నమః
ఓం భావనామాత్రసంతుష్ట హృదయాయై నమః
ఓం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః
ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః
ఓం శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమః
ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమః
ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః
ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః
ఓం సర్వోపావినిర్ముక్త చైతన్యాయై నమః
ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమః
ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమః
ఓం శ్రీషోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమః
ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః
ఓం భక్తహంససపర్యాముఖ్య వియోగాయై నమః
ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః
ఓం భండదైత్య మహాసత్వ నాశనాయై నమః
ఓం క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమః
ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమః
ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమః
ఓం రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమః
ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై నమః
ఓం అభ్రకేశమహోత్సాహ కారణాయై నమః
ఓం మహేశయుక్త నటనా తత్పరాయై నమః
ఓం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమః
ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమః
ఓం జన్మమృత్యు జరారోగ భంజనాయై నమః
ఓం విధేయయుక్త విజ్ఞానసిద్ధిదాయై నమః
ఓం కామక్రోధాధి షడ్వర్గనాశనాయై నమః
ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః
ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై నమః
ఓం శ్రీ వీరభక్తవిజ్ఞాన నిదానాయై నమః
ఓం అశేష దుష్ట దనుజసూదనాయై నమః
ఓం సాక్షాచ్చ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః
ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమః
ఓం దక్షప్రజాపతి సుతావేషాడ్యాయై నమః
ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమః
ఓం నిత్యయౌవన మాంగళ్యమంగళాయై నమః
ఓం మహాదేవ సమాయుక్త లీలాయై నమః
ఓం మహాదేవరతౌత్స్యుక్యమహాదేవ్యై నమః
ఇతి శ్రీ లలితాదేవి అష్టోత్తర శతనామావలి సంపూర్ణం

శ్రీ అన్నపుర్ణ అష్టోత్తర శతనామావళి


ఓం అన్నపుర్ణయై నమః
ఓం శివయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమయై నమః
ఓం పుష్త్యై నమః
ఓం సర్స్వత్యై నమః
ఓం సర్వఘ్య్నయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గయై నమః
ఓం సర్వన్యై నమః
ఓం సివవల్లభయై నమః
ఓం వేదవేద్యయై నమః
ఓం మహావిద్యయై నమః
ఓం విద్యదత్యై నమః
ఓం విషరదయై నమః
ఓం కుమర్యై నమః
ఓం త్రిపురయై నమః
ఓం బలయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం భయ-హరిన్యై నమః
ఓం భవ-న్యై నమః
ఓం విష్ను-జనన్యై నమః
ఓం భ్రమ్హది-జనన్యై నమః
ఓం ఘనెష జనన్యై నమః
ఓం షక్యై నమః
ఓం ఖుమర-జనన్యై నమః
ఓం షుభయై నమః
ఓం భొగ-ప్రదయై నమః
ఓం భగ-వత్యై నమః
ఓం భక్త-భీష్త-ప్రదయైన్యై నమః
ఓం భవ-రొగ-గరయై నమః
ఓం భవ్యయై నమః
ఓం షుబ్రయై నమః
ఓం ఫరమ-మంగలయై నమః
ఓం భవన్యై నమః
ఓం ఛంచలయై నమః
ఓం ఘఒర్యై నమః
ఓం ఛరు-చంద్ర-కల-ధరయై నమః
ఓం విషలక్స్యై నమః
ఓం విష-మతయై నమః
ఓం విష-వంద్యయై నమః
ఓం విలసిన్యై నమః
ఓం ఆఅర్యయై నమః
ఓం ఖల్యన-నిలయయై నమః
ఓం ౠద్రన్యై నమః
ఓం ఖమల-సనయై నమః
ఓం షుభ-ప్రదయై నమః
ఓం షుభయై నమః
ఓం ఆనంతయై నమః
ఓం ంఅత్త-పీన-పయొ-ధరయై నమః
ఓం ఆంబయై నమః
ఓం శమ్హర-మధన్యై నమః
ఓం ంరుదన్యై నమః
ఓం శర్వ-మంగలయై నమః
ఓం విష్ను సంగెలితయై నమః
ఓం శిధయై నమః
ఓం భ్రమ్హన్యై నమః
ఓం శుర-సెవితయై నమః
ఓం ఫర-మనంద-దయై నమః
ఓం షంత్యై నమః
ఓం ఫరమనంద-రుపిన్యై నమః
ఓం ఫరమనంద జనన్యై నమః
ఓం ఫర-నంద ప్రదయై నమః
ఓం ఫరొ-పకర నిరతయై నమః
ఓం ఫరమయై నమః
ఓం భక్త-వత్సలయై నమః
ఓం ఫుర్న-చంద్ర-భవ-దనయై నమః
ఓం ఫుర్న-చంద-నిభమ్షుకయై నమః
ఓం షుభ-లక్షన సంపన్నయై నమః
ఓం షుభ-సఒభగ్య-నిలయయై నమః
ఓం షుభ-దయై నమః
ఓం ఋఅతి-ప్రియయై నమః
ఓం ఛందికయై నమః
ఓం ఛంద-మదనయై నమః
ఓం ఛంద-దర్ప-నివరిన్యై నమః
ఓం ంఅర్తంద-నయనయై నమః
ఓం శద్వ్యై నమః
ఓం ఛంద్రగ్ని-నయనయై నమః
ఓం శత్యై నమః
ఓం ఫుందరీక-హరయై నమః
ఓం ఫుర్నయై నమః
ఓం ఫున్య-దయై నమః
ఓం ఫున్య-రుపిన్యై నమః
ఓం ంఅయతీ-తయై నమః
ఓం ష్రెష్త-మయయై నమః
ఓం ష్రెష్త-ధర్మత్మ-వందితయై నమః
ఓం ఆస్రుష్త్యై నమః
ఓం శంగ-రహితయై నమః
ఓం శ్రుష్తి-హెతు-కవర్ధిన్యై నమః
ఓం వ్రుషరుదయై నమః
ఓం షుల-హస్తయై నమః
ఓం శ్ధితి సమ్హర కరిన్యై నమః
ఓం ంఅందస్మితయై నమః
ఓం శ్కంద-మతయై నమః
ఓం షుధ-చిత్తయై నమః
ఓం ంఉని-స్తుతయై నమః
ఓం ంఅహ-భగవత్యై నమః
ఓం డక్షయై నమః
ఓం డక్ష-ధ్వర-వినషిన్యై నమః
ఓం శర్వర్ధ దత్యై నమః
ఓం శవిత్ర్యై నమః
ఓం శద-షివ-కుతుంబిన్యై నమః
ఓం ణిత్య సుందర సర్వగ నమః
ఓం శచిదనంద లక్షనయై నమః
ఓం శర్వ-దెవత సంపుజ్యయై నమః
ఓం షంకర-ప్రియ-వల్లభయై నమః
ఓం శర్వ-ధరయై నమః
ఓం మహసధ్వ్యై నమః
ఓం శ్రీ అన్నపుర్ణయై నమః



దేవి నవరాత్రి


ఆశ్వయుజ మాసం శుద్దపాడ్యమి మొదలు మొదటి తొమ్మిది రోజులను 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజులలో చివరి రెండు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి,  పదవ రోజు దసరా లేదా విజయదశమి అంటారు. విద్యార్దులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్ల పూజ, క్షత్రియులు అయుధ పూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. కలశ స్థాపన చేయాలి.పూజా మందిరంలో కలశస్థాపన చేయుటకు వేదికను తయారుచేసుకోవాలి. గోమయంతో నలుచదరాలు అలికి, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు(ఐదు రకాల లేత చిగుళ్ళు కలిగిన చెట్టు కొమ్మలు), దూర్వాంకురములు(గరిక) తయారుగ ఉంచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టె ఆచారం ఉంది.

పూజా విధానం:
ఆ రోజు తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం చేసి, నుదుట నామం ధరించి, పట్టువస్త్రం కట్టుకుని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనం పై తెల్లని లేక ఎర్రని పట్టువస్త్రం ఆసనంపై వేయాలి లేదా పీట మీద తూర్పు ముఖంగగాని, ఉత్తరముఖంగాగాని కూర్చోవాలి.

మూడు సార్లు ఆచమనము చేసి ఓంకారముతో గురువును, పరమాత్మను ప్రార్థించి, పది నిముషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత గృహస్తు సతీసమేతంగ మహాసంకల్పం చెప్పవలెను.

ముందుగా విఘ్నేశ్వరుని పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి తోమ్మిది రోజులు కాని,మూడు రోజులు కాని,ఒక్క రోజు కాని మన శక్త్యానుసారం దీక్ష చేయవలెను.దీక్ష సమయములో ఏక భుక్తం చేయవలెను.తొమ్మిది రొజులు పూజ అయ్యేవరకూ అఖండ దీపారాధన చేయవలెను.

ఆయుధ పూజ:
పూర్వము పాండవులు శమీ వృక్షముపైన తమ ఆయుధములను దాచి, అఘ్నాతవాసము చేసినారు. అర్జునుడు శమీవృక్షముపై తన గాండీవమును దింపి కౌరవులతో యుద్ధము చేయుటతో వారి అఘ్నాతవాసము ముగిసినది. అందువలన ఈరోజున ఆయుధములకు, వాహనములకు లేదా తాము ఉపయోగించు యంత్రములకు పూజ చేయవలెను. కనుక ఈ రోజున శమీ వృక్షానికి ఒక విశిష్టత ఏర్పడినది. ఈ రోజున సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం(జమ్మిచెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి, ఈ క్రింద శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేయాలి. 


శ్లో.  శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ |
      అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

తొమ్మిది రోజులు దేవిని తొమ్మిది రకాలుగా అలంకరించి పూజించాలి.

1వ రోజు శ్రీ లక్ష్మిదేవి 
2వ రోజు శ్రీ గాయత్రిదేవి 
3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి 
4వ రోజు శ్రీ లలితాదేవి 
5వ రోజు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి 
6వ రోజు శ్రీ సరస్వతిదేవి 
7వ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి  
8వ రోజు శ్రీ దుర్గాదేవి 
9వ రోజు శ్రీ మహిషాసురమర్దనిగా పూజించాలి.

గణపతి ప్రార్థన: 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ఫ్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే  

ధ్యానం:
లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామీశ్వరీం
ధాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ ద్బ్రహ్మేంద్ర గంగాధరాంత్వా
త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

శ్రీ.............నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం: 
(దేవి పాదాల పై అక్షతలు చల్లవలెను)
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాత వేదో మమావహ
సహస్రదళ పద్మాస్యాం స్వస్థాంచ సుమనోహరాం
శాంతాంచ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూం

శ్రీ.........నమః ఆవాహయామి

ఆసనం:
(
పుష్పముతో నీటిని చల్లవలేను)
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోదినీం
శ్రియం దేవి ముపహ్వయే శ్రీర్మాదేవీజుషతాం

శ్రీ........నమః పదయోః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం:
(పుష్పముతో నీటిని చల్లవలేను)
కాం సోస్మితాం హిరణ్యప్రాకారామాద్ర్రాం
జ్వలంతీం తృప్తాం తర్పయంతీం
పద్మేస్థితాం పద్మవర్ణాం తా మిహోపహ్వాయే శ్రియం

శ్రీ........నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం: 
(పుష్పముతో నీటిని చల్లవలెను)
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం
శ్రియం లోకే దేవజుష్టాముదారాం
తాం పద్మినీమీగంశరణమహం
ప్రపద్యే లక్ష్మీర్యేనశ్యతాం త్వాం వృణే

శ్రీ........నమః ముఖే ఆచమనీయం సమర్పయామి

శుద్దోదకస్నానం: 
(కొబ్బరినీళ్ళు చల్లవలేను)
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతి స్తవవృక్షోథబిల్వః
తస్యఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చబాహ్య లక్ష్మిః

శ్రీ........నమః శుద్దోదకస్నానం సమర్పయామి
స్నానాంతరం శుద్దాచమనీయం సమర్పయామి

వస్త్రం: (పత్తితో చేసిన వస్త్రయుగ్మం ఉంచవలేను)

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్బూతోస్మిరాష్ట్రేస్మింకీర్తిమృద్ధిం దదాతుమే

శ్రీ............నమః వస్త్రయుగ్మం సమర్పయామి

గంధం: (గంధం చల్లవలెను)

గంధద్వారాం దురధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ సర్వభూతానాం తామిహోపహ్వాయేశ్రియం

శ్రీ..........నమః గంధం ధారయామి

ఆభరణాని: (పుష్పములు అక్షతలు ఉంచవలెను)

రత్న స్వర్ణప్రకాశంచ దేహాలంకార వర్ధనం
శొభాదానం శ్రీకరంచ భూషణం ప్రతి గృహ్యతాం

శ్రీ......నమః సర్వాభరణాని సమర్పయామి

పుషాణి: (పుష్పాలు పసుపు, కుంకుమలతో పూజ చేయవలెను)

కర్దమేన ప్రజాభూతా మయీసంభవ కర్దమ
శ్రియంవాసయ మే కులే మారతం పద్మమాలినీం

శ్రీ...........నమః నానావిధపత్ర్పుష్పాణి సమర్పయామి

అష్టోత్తరం: 
(ఏ దేవిని పూజిస్తారో ఆ దేవి అష్టోత్తరం చదవవలెను)

ధూపం: (అగరవత్తులు ధూపం వేయవలెను)
దశాంగ గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపందాస్యామితేదేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం

శ్రీ............నమః ధూపమాఘ్రపయామి

దీపం: (దీపమునకు నమస్కరించవలెను)ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకారవినాసకం
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితాభవ

శ్రీ............నమః దీపం దర్శయామి

ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

నైవేద్యం: (నైవేద్యం కొరకు ఉంచిన పదార్థములపై నీటిని చల్లవలెను)
ఆద్ర్రాం యః కరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావహ
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి 

5సార్లు నైవేద్యం చూపవలెను

ఓం ప్రాణాయస్వాహా
ఓం అపానాయస్వాహా
ఓం వ్యానాయస్వాహా
ఓం ఉదానాయస్వాహా
ఓం సమానాయస్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి - అమృతాపి ధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి
పాదౌ ప్రక్షాళయామి
శుద్దచమనీయం సమర్పయామి

శ్రీ.........నైవేద్యం సమర్పయామి

తాంబూలం: (తాంబూలం దేవి వద్ద ఉంచవలెను)
ఉగిఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

శ్రీ..........నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం: (కర్పూరం వెలిగించి దేవికి చూపవలెను)
నీరాజనం సమానీతం కర్పూరేణీ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థ్యం ప్రతిగృహ్యతాం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే

శ్రీ........నమః ఆనంద కర్పూర నీరజనం దర్శయామి


నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి

మంత్రపుష్పం: (అక్షతలు, పుష్పం దేవి వద్ద ఉంచవలెను)
పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే
నారాయణీప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా

శ్రీ...........నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ: (3 సార్లు ప్రదక్షిణ చేయాలి)
యానికానీచ పాపాని  జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి

శ్రీ...........నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం సదాస్తుతే
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే

సుప్రీతో సుప్రసన్నా వరదా భవంతు
సర్వం శ్రీ........దేవతార్పణమస్తు

Wednesday, October 17, 2012

శ్రీ గాయత్రి అష్టొత్తరశతనామావళి


ఓం తరుణాదిత్యసంకాశాయై నమః
ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః
ఓం విచిత్రమాల్యాభరణాయై నమః
ఓం వరదాభయహస్తాబ్జాయై నమః
ఓం రేవతీరవాసిన్యై నమః
ఓం ణిప్రత్యవిశేషజ్ఞాయై నమః
ఓం యంత్రాకృతివిరాజితాయై నమః
ఓం భద్రపాదప్రియాయై నమః
ఓం గోవిందపదగామిన్యై నమః
ఓం దేవర్షిగణసంస్తుత్యాయై నమః
ఓం వనమాలావిభూషితాయై నమః
ఓం స్యందనోత్తమసంస్థానాయై నమః
ఓం ధీరజీమూతనిస్వనాయై నమః
ఓం మత్తమాతంగగమనాయై నమః
ఓం హిరణ్యకమలాసనాయై నమః
ఓం దీయై నమః
ఓం జనాధార నిరతాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగధారిణ్యై నమః
ఓం నటననాట్యైకనిరతాయై నమః
ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
ఓం చోరచారక్రియాసక్తాయై నమః
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః
ఓం తురీయపథగామిన్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గరుడాసనాయై నమః
ఓం గేయగానప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవిందపదపూజితాయై నమః
ఓం గంధర్వనగరాగారాయై నమః
ఓం గౌరవర్ణాయై నమః
ఓం గణేశ్వర్యై నమః
ఓం గదాశ్రయాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గహ్వర్యై నమః
ఓం గణపూజితాయై నమః
ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం గుహావాసాయై నమః
ఓం గుణాధారాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గంధర్వరూపిణ్యై నమః
ఓం గార్గ్యప్రియాయై నమః
ఓం గురుపదాయై నమః
ఓం గుహ్యలింగాంగధారిణ్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సూర్యతనయాయై నమః
ఓం సుషుమ్నానాడిభేదిన్యై నమః
ఓం సుప్రకాశాయై నమః
ఓం సుఖాసీనాయై నమః
ఓం సుమత్యై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సుషుప్త్యవస్థాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సాగరాంబరాయై నమః
ఓం సుధంశుబింబవదనాయై నమః
ఓం సుస్తన్యై నమః
ఓం సువిలోచనాయై నమః
ఓం సీతాయై నమః
ఓం సర్వాశ్రయాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సఫలాయై నమః
ఓం సుఖదాయిన్యై నమః
ఓం సుభ్రువే నమః
ఓం సునాసాయై నమః
ఓం సుశ్రోణ్యై నమః
ఓం సంసారార్ణవతారిణ్యై నమః
ఓం సామగానప్రియాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం సర్వాభరణభూషితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విమలాకారాయై నమః
ఓం మహేంద్రయై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాసిధ్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మదనాకారాయై నమః
ఓం మధుసూదనచోదితాయై నమః
ఓం మీనాక్ష్యై నమః
ఓం మధురావాసాయై నమః
ఓం నాగేంద్రతనయాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః
ఓం త్రిస్వరాయై నమః
ఓం త్రివిలోచనాయై నమః
ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః
ఓం చంద్రమండలసంస్థితాయై నమః
ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః
ఓం వాయుమండలమధ్యస్థాయై నమః
ఓం వ్యోమమండలమధ్యస్థాయై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం చక్రరూపిణ్యై నమః
ఓం కాలచక్రవితానస్థాయై నమః
ఓం చంద్రమండలదర్పణాయై నమః
ఓం జ్యొత్స్నాతపానులిప్తాంగ్యై నమః
ఓం మహామారుతవీజితాయై నమః
ఓం సర్వమంత్రాశ్రయాయై నమః
ఓం ధేనవే నమః
ఓం పాపఘ్న్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఇతి శ్రీ గాయత్రి అష్టొత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్య పుష్టాయై నమః
ఓం విభావర్యై నమః 
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుదాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓం బుద్ధ్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరి వల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః      
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ఫ్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః      
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందు శీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యె నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః        
ఓం తుష్ట్యే నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదరాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యాకర్త్యై నమః
ఓం సిద్ధ్యే నమః
ఓం స్త్రేణ్యసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః
ఓం విష్ణు వక్షస్తలస్థితాయై నమః
ఓం విష్ణు పత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణసమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
ఇతి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం